Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Amala Paul: లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్.. అమలాపాల్ బోల్డ్ అవతార్!

Amala Paul: లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్.. అమలాపాల్ బోల్డ్ అవతార్!

  • January 13, 2022 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul: లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్.. అమలాపాల్ బోల్డ్ అవతార్!

‘ప్రేమ ఖైదీ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నటి అమలాపాల్. ఈ సినిమా తరువాత తెలుగు, తమిళ భాషల్లో ఈ బ్యూటీకి మంచి అవకాశాలే వచ్చాయి. స్టార్ హీరోల సరసన జత కడుతూ కెరీర్ పరంగా దూసుకుపోయింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. కానీ ఎక్కువకాలం అతడితో ఉండలేకపోయింది. విడాకులు తీసుకొని దూరమైంది. విడాకుల తరువాత బోల్డ్ సినిమాల్లో నటిస్తూ షాకిస్తుంది ఈ బ్యూటీ.

‘ఆమె’ అనే సినిమాలో నగ్నంగా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా తరువాత మరో బోల్డ్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమలాపాల్. ఇందులో తాహిర్ రాజ్ భాసిన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ‘రంజిష్ హీ సహీ’ అనే పేరుతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. వూట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సిరీస్ తో అమలాపాల్ కి నటిగా మరింత గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ నిర్మాత మహేష్ భట్ రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సిరీస్ లో పర్వీన్ బాబీ పాత్రలో అమలాపాల్ ఒదిగిపోయింది చెబుతున్నారు. మద్యానికి, సిగరెట్ కి బానిసైన నటిగా ఇందులో అమలాపాల్ కనిపించనుంది. స్క్రిప్ట్ ప్రకారం ఆమె లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించిందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో కొంత భాగం మహేష్ భట్ జీవితమని.. మరికొంత ఫిక్షన్ ని జోడించామని తాహిర్ రాజ్ భాసిన్ చెబుతున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amala Paul
  • #Actress Amala Paul
  • #Amala Paul

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

5 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

6 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

6 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

16 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version