Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Gallery » Amala Paul: గ్రాండ్‌గా హీరోయిన్ అమలాపాల్ వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

Amala Paul: గ్రాండ్‌గా హీరోయిన్ అమలాపాల్ వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

  • November 5, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul: గ్రాండ్‌గా హీరోయిన్ అమలాపాల్ వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ ఖైదీ అనే సినిమాతో అమలా పాల్ కెరీర్ మొదలయ్యింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక కోలీవుడ్ లో మంచి హిట్లను అందుకున్న అమలా.. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే కొన్ని విబేధాల వలన రెండేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకుంది.

ఇక విడాకుల అనంతరం.. ఈ భామ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ నటిస్తూ, నిర్మిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇంకోపక్క సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఆ సమయంలోనే ఈ చిన్నది.. ముంబైకి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్ తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది.

ఇక ఈ నేపథ్యలోనే బాయ్ ఫ్రెండ్ భవీంధర్ సింగ్ తో అమలాపాల్ వివాహం జరిగిపోయిందని.. పెళ్లి ఫోటోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు అప్పట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోల్లో అమలా పాల్, భవీందర్ సింగ్‌లు పెళ్లి దుస్తుల్లో ఉండటంతో ఈ వార్తలు నిజమే అనుకోన్నారు ఆమె అభిమానులు. ఇక తరువాత అతడు తనను మోసం చేసాడని కేసు కూడా పెట్టింది సంచలనంగా మారింది.

అయితే ఇప్పుడు అమలా పాల్ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రెండో పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేర‌ళ‌లోని కొచ్చిలో ఆదివారం (న‌వంబ‌ర్ 5న‌) వీరి వివాహం గ్రాండ్ గా జ‌రిగింది. ఈ శుభ‌వార్త‌ను నూత‌న వ‌ధూవ‌రులిద్ద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెళ్లి ఫొటోలను షేర్ చేసి తెలిపారు. ‘రెండు మ‌న‌సులు ఒక్క‌టైన వేళ‌.. జీవితాంతం ఈ చేయి వ‌ద‌ల‌ను’ అని త‌న పోస్టుకు క్యాప్ష‌న్ జోడించాడు జగత్. ఈ వివాహ వేడుక‌లో అమ‌లాపాల్ లావెండ‌ర్ క‌ల‌ర్‌ లెహంగా ధ‌రించి ఎంతో అందంగా కనిపించింది. జ‌గ‌త్ కూడా తన ప్రియురాలికి మ్యాచింగ్‌గా లావెండ‌ర్ క‌ల‌ర్ షేర్వాణీనే ధరించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో సెల‌బ్రిటీలు, అభిమానులు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Jagat Desai (@j_desaii)

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul

Also Read

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

related news

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

trending news

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

22 mins ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

2 days ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

2 days ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

2 days ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

2 days ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

2 days ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version