Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అతనితో డేటింగ్ లో ఉన్న అమలా పాల్..!

అతనితో డేటింగ్ లో ఉన్న అమలా పాల్..!

  • March 13, 2020 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతనితో డేటింగ్ లో ఉన్న అమలా పాల్..!

తొలినాళ్లలో కొన్ని గ్లామర్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా.. తరువాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్. మలయాళం అమ్మాయి అయినప్పటికీ.. తమిళంలో వరుసగా స్టార్ హీరోలతో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత తెలుగులో కూడా.. నాగ చైతన్య, చరణ్, అల్లు అర్జున్, నాని వంటి హీరోలతో నటించి ఇక్కడ కూడా మంచి పాపులారిటీ సంపాదిచుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగా.. తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాల్ని తగ్గించింది. 2014 లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. 2017 లో విడాకులు తీసుకున్నారు. అటు తరువాత విజయ్ ఓ డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు.

Amala Paul in a relationship with Mumbai-based singer1

ఇక అమల కూడా ‘కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను.. సన్యాసిలా మాత్రం ఉండిపోను’ అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు .. తన మనసులో కూడా మరో వ్యక్తి ఉన్నాడని అప్పుడు తెలియజేసింది. అయితే ఇటీవల అమల.. ముంబై కు చెందిన ప్రముఖ సింగర్ భవిందర్ సింగ్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల నుండీ అతనితో అమలాపాల్‌ డేటింగ్‌లో ఉన్నట్లు కూడా చెన్నై మీడియా వర్గాల సమాచారం. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతుండడంతో ఈ వార్తలు మరింత ఉపందుకున్నాయి. అక్కడైతే అయిపోలేదు.. భవిందర్‌ తన సోషల్‌మీడియా నుండీ అమలాపాల్‌తో ఉన్న ఫొటోల్ని డిలీట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇక అమల అయితే ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

1

Amala Paul in a relationship with Mumbai-based singer2

2

3

Amala Paul in a relationship with Mumbai-based singer4

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala
  • #Actress Amala Paul
  • #AL Vijay
  • #Amala Paul
  • #Bhavninder Singh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version