Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మాజీ ప్రియుడిపై పగ తీర్చుకుంటున్న హీరోయిన్..?

మాజీ ప్రియుడిపై పగ తీర్చుకుంటున్న హీరోయిన్..?

  • November 4, 2020 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాజీ ప్రియుడిపై పగ తీర్చుకుంటున్న హీరోయిన్..?

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి అమలాపాల్ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏడాది తిరగకుండానే మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయింది. ఆ తరువాత కొంతకాలం సింగిల్ గానే ఉన్న అమలా.. తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి జీవితంలోకి వచ్చాడని చెప్పింది. కానీ అతడి వివరాలను బయటపెట్టలేదు. ఇదిలా ఉండగా.. కొంతకాలం క్రితం బాలీవుడ్ సింగర్ భవ్నిందర్ సింగ్ తో పెళ్లి బట్టలో ఉన్న అమలాపాల్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోల్లో ఇద్దరూ లిప్ లాక్ చేసుకొని కనిపించడంతో.. పెళ్లి చేసుకున్నారని అంతా భావించారు. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే కాసేపటికే ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుండి డిలీట్ చేశారు. దానిపై స్పందించిన అమలాపాల్.. ఆ ఫోటోలు ఓ కారణం కోసం తీసినవని, కానీ భవ్నిందర్ సింగ్ తప్పుగా వాడారని తెలిపింది. తాజాగా ఈ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. తన అనుమతి లేకుండా.. తన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పెట్టి, పెళ్లయిందని పుకార్లు సృష్టించిన భవ్నిందర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ అమలాపాల్ ఫిర్యాదుచేసింది.

దీనిపై సమాధానం చెప్పాలంటూ కోర్టు భవ్నిందర్ సింగ్ కు నోటీసులు పంపించింది. ఎప్పుడో జరిగిన విషయాన్ని అమలాపాల్ ఇప్పుడు బయటకు ఎందుకు తీసుకొచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. అమలాపాల్-భవ్నిందర్ సింగ్ ల మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని.. అందుకే పాత విషయాలను తవ్వి.. తన మాజీ ప్రియుడుపై పగ తీర్చుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రచారంపై అమలాపాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి!

1

Amala Paul in a relationship with Mumbai-based singer1

2

Amala Paul in a relationship with Mumbai-based singer2

3

4

Amala Paul in a relationship with Mumbai-based singer4

5

actress Amala Paul weds singer Bhavninder Singh (1)

6

actress Amala Paul weds singer Bhavninder Singh (2)

7

actress Amala Paul weds singer Bhavninder Singh (3)

8

actress Amala Paul weds singer Bhavninder Singh (4)

9

actress Amala Paul weds singer Bhavninder Singh (5)

10

Amala Paul weds singer Bhavninder Singh

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala
  • #Actress Amala Paul
  • #AL Vijay
  • #Amala Paul
  • #Bhavninder Singh

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version