Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రవితేజ చిత్రం రిలీజ్ విషయంలో ఇబ్బంది పడుతున్న నిర్మాతలు

రవితేజ చిత్రం రిలీజ్ విషయంలో ఇబ్బంది పడుతున్న నిర్మాతలు

  • October 24, 2018 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ చిత్రం రిలీజ్ విషయంలో ఇబ్బంది పడుతున్న నిర్మాతలు

స్టార్ డైరక్టర్ శ్రీను వైట్లకి హిట్ ఇప్పుడు అత్యవసరం. ఎందుకంటే దూకుడు తర్వాత అతను హిట్ కొట్టలేకపోయారు. బాద్షా, ఆగడు, బ్రూస్‌లీ, మిస్ట‌ర్‌ సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అతికష్టం మీద మైత్రీ మూవీ మేకర్స్ వారిని ఒప్పించి మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌తో “అమ‌ర్ అక్బ‌ర్ అంటోని” సినిమా చేస్తున్నారు. ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. కొన్ని ప్యాచ్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాని అక్టోబర్ 5న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేశారు. నవంబర్ లో ఎలాగైనా విడుదల చేయాలనీ అనుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారి మరో ప్రాజక్ట్ సవ్యసాచి అనేక వాయిదాలు దాటుకొని నవంబర్ 2 న రాబోతోంది. ఇక అందుకు పోటీగా “అమ‌ర్ అక్బ‌ర్ అంటోని” ఎందుకు రిలీజ్ చేయాలనీ వాయిదా వేశారు.

ఫస్ట్ వీక్ కుదరదు కాబట్టి రెండో వారం రిలీజ్ చేద్దామనుకుంటే విజయ్ సర్కార్ , బిగ్ బీ “తగ్స్ అఫ్ హిందుస్థాన్” వస్తున్నాయి. పోనీ నవంబర్ 16న ప్లాన్ చేసుకుందాం అనుకుంటే విజయ్ దేవరకొండ టాక్సీ వాలాగా రాబోతున్నాడు. నాలుగో వారం చూద్దామా అంటే 29న సూపర్ స్టార్ 2.0 రెడీగా ఉంది. సో నవంబర్ లో రిలీజ్ చేస్తే పోటీ తట్టుకోవడం కష్టం. యావరేజ్ అని టాక్ వచ్చినా కలక్షన్స్ పెద్దగా రావు. అందుకే డిసెంబర్ లో మంచి రోజు చూస్తున్నారు. డిసెంబర్ 21న శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన “పడిపడి లేచే మనసు”, వరుణ్ తేజ్ – సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ మూవీ “అంతరిక్షం 9000 కెఎంపిహెచ్”, మమ్ముట్టి మూవీ “యాత్ర” రిలీజ్ కానున్నాయి. కాబట్టి రెండు వారాల ముందుగానే “అమర్ అక్బర్ ఆంటోనీ” రావాల్సి ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Akbar Anthony
  • #Amar Akbar Anthony Director Sreenu Vaitla
  • #Amar Akbar Anthony Movie
  • #Ravi Teja's Amar Akbar Anthony Movie

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

12 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

12 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version