Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Amardeep: మొదటిసారి కారు ఘటనపై స్పందించిన అమర్!

Amardeep: మొదటిసారి కారు ఘటనపై స్పందించిన అమర్!

  • January 11, 2024 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amardeep: మొదటిసారి కారు ఘటనపై స్పందించిన అమర్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఈరోజు ఎలాంటి వివాదం జరిగిందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ కారుపై పెద్ద ఎత్తున దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు మాత్రం అమర్ స్పందించకపోయిన ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు ఈయన హాజరవుతున్నారు. అయితే ఆరోజు ఏం జరిగింది అనే విషయాల గురించి ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. షో మొత్తం పూర్తయిన తర్వాత నేను బయటకు వస్తూ ఉండగా మా వాళ్లు బయటకు వెళ్లదు వెనకనుంచి వెళ్దాం అంటూ చెప్పారు.

అసలు నేను తప్పించుకొని వెళ్లడానికి ఏం తప్పు చేశాను అంటూ వచ్చి కార్లో కూర్చున్నాను అయితే కారు బయటకు రాగానే చాలామంది ఒక్కసారిగా కారును చుట్టుముట్టి సెల్ ఫోన్ లైట్స్ ఆన్ చేసి మరి మమ్మల్ని చూసారని అప్పుడే రాళ్లతో దాడి చేయడం మొదలు పెట్టారని అమర్ తెలిపారు. ఇక నా ముందే మా అమ్మని తిట్టకూడని తిట్లు తిట్టారు. ఇలా కన్న కొడుకు ముందు కన్నతల్లిని అలాంటి మాటలు అనడం బాధ కలిగించిందని తెలిపారు.

మనల్ని ఎవరైనా రెండు దెబ్బలు వేసిన మర్చిపోతాం కానీ తల్లిని ఇలాంటి మాటలు అంటే ఎవరు భరించలేమని అందుకే నేను కారుదిగే ప్రయత్నం చేయగా అమ్మ నన్ను ఆపిందని అమర్ తెలిపారు. ఇక అమ్మను మాత్రమే కాకుండా మీ భార్యను కూడా తీసుకెళ్తాం అంటూ తేజు గురించి కూడా చాలా బూతు మాటలు మాట్లాడారు అంటూ అమర్ (Amardeep) ఈ సందర్భంగా వెల్లడించారు.

మనం కూడా అలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఎంత బాధ పడతారు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలని ఇప్పటికీ కూడా నేను కేసు పెట్టొచ్చు కానీ వారికంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది వారిని బాధ పెట్టకూడదన్న కారణంతోనే మౌనంగా ఉన్నానని అమర్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amardeep

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

19 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

21 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 day ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

2 days ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

24 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

2 days ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version