Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Amardeep: వెండి తెర ఎంట్రీకి సిద్ధమైన అమర్!

Amardeep: వెండి తెర ఎంట్రీకి సిద్ధమైన అమర్!

  • February 1, 2024 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amardeep: వెండి తెర ఎంట్రీకి సిద్ధమైన అమర్!

బుల్లితెర నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు అమర్ దీప్ చౌదరి ఒకరు. ఈయన ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన చివరికి రన్నర్ గా నిలిచి బయటకు వచ్చారు. అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈయనని భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.

అంతేకాకుండా గ్రాండ్ ఫినాలే రోజు అమర్ బయటకు రాగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారుపై దాడి కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఏది ఏమైనా బిగ్ బాస్ ద్వారా మాత్రం అమర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే అమర్ బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన వెండితెరపై హీరోగా సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

అమర్ హీరోగా నేడు కొత్త సినిమా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ పూజ కార్యక్రమాలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగాయని సమాచారం. ఈ విధంగా అమర్ హీరోగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారని విషయం తెలియడంతో ఈయన పక్కన హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారన్న సందేహాలు కూడా అందరిలోనూ మొదలయ్యాయి.

అమర్ (Amardeep) సినిమాలో హీరోయిన్ గా సుప్రీత చాన్స్ కొట్టేశారు. ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నటువంటి సురేఖవాణి కుమార్తె సుప్రీత ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను అధికారకంగా వెల్లడించనున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amardeep

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version