వీర్య వృద్ధికి ఈ ఆహారం
- October 22, 2016 / 07:27 AM ISTByFilmy Focus
మనిషిలోని ప్రతిలోపానికి ప్రకృతి ఒడిలో ఔషధాలు ఉన్నాయి. వాటిని సరైన సమయంలో తగిన మోతాదులో తీసుకుంటే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. పెళ్లి అయిన వారిలో ఎక్కువమంది వీర్య వృద్ధి కోసం అనేక రకాల ఆహారాన్ని తీసుకుంటుంటారు.అసలైన మిరియాల జోలికి మాత్రం పోరు.
కూరల్లో కనిపించినా ఏరి పడేస్తుంటారు. కానీ ఇందులోనే వీర్య వృద్ధి రహస్యం దాగుందనే సంగతిని ఆయుర్వేద నిపుణుల ద్వారా “రహస్య వాణి” సేకరించింది. మిరియాల లోని ఔషధ గుణాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














