Ameesha Patel: సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న అమీషా పటేల్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Ad not loaded.

పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి. మహేష్ బాబు ‘నాని’, ఎన్టీఆర్ ‘నరసింహుడు’, బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ వంటి బడా సినిమాల్లో ఈమె నటించింది.కానీ అవి సక్సెస్ అవ్వకపోవడంతో ఈమె తొందరగానే దుకాణం సర్దేసింది. తాజాగా సన్నీ డియోల్ హీరోగా అనిల్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ”గదర్ 2′ చిత్రంతో ఓ సూపర్ హిట్ అందుకుంది అమీషా పటేల్.

ఆమె వరుస గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అనే మాట అమీషా పటేల్‌ని చూస్తే నిజమే అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్స్.. సినిమా డైలాగ్స్, కవితలు లాంటివి ఆమెని పొగడడానికే వాడుతున్నారు. అమీషా అందంమే మా ఆనందం అంటున్నారు ఈ జెనరేషన్ యూత్.. షూటింగ్స్ ఉన్నా లేకపోయినా.. సినిమాలకు గ్యాప్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది..

అందాల ఆరబోత అంటే అమీషా.. అమీషా అంటే అందాలారబోత అన్నట్టు ఉంటాయి ఆమె పోస్ట్ చేసే పిక్స్.. క్లీవేజ్ షోలు, నడుము అందాలు, థైస్ అందాలు ఇలా ఏ విషయంలోనూ ఈమె తగ్గడం లేదు. 46 ఏళ్ళ వయసులో కూడా ఈమె అదే ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ కుర్రకారుని సైతం ఆకర్షించేలా హాట్ హాట్ ఫోజులు ఇస్తుంది. అమీషా (Ameesha Patel) గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus