Ameesha Patel: బీచ్‌లో వాలీబాల్ ఆడుతున్న అమీషా పటేల్.. వీడియో వైరల్..!

  • November 28, 2022 / 02:00 PM IST

అమీషా పటేల్‌.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘బద్రి’ తో ఎంట్రీ ఇచ్చి.. మహేష్ బాబుతో ‘నాని’,, జూనియర్ ఎన్టీఆర్ పక్కన ‘నరసింహుడు’, బాలకృష్ణతో ‘పరమవీరచక్ర’ అలాగే తమిళ్‌లో విజయ్‌తో.. హిందీలోనూ పలు సినిమాలు చేసింది.. ఐదు పదులకు చేరువలో ఉన్న ఈ ముంబై ముద్దుగుమ్మ వయసు ప్రస్తుతం 46.. అయినా కానీ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మగాళ్లందరికీ అందాల ఆరాధ్య దైవంగా మారిపోయింది..

షూటింగ్స్ ఉన్నా లేకపోయినా.. సినిమాలకు గ్యాప్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది.. అందాల ఆరబోత అంటే అమీషా.. అమీషా అంటే అందాలారబోత అన్నట్టు ఉంటాయి ఆమె పోస్ట్ చేసే పిక్స్ అండ్ వీడియోస్.. రీసెంట్‌గా బీచ్‌లో వాలీబాల్ ఆడుతున్న వీడియో షేర్ చేసి.. సోషల్ మీడియాలో సెగలు రేపేసింది.. ‘బ్యాక్ ఇన్ ముంబై.. బట్ మిస్సింగ్ బ్యూటిఫుల్ బహ్రెయిన్ అండ్ బీచ్ వాలీబాల్.. ఐ లవ్ స్పోర్ట్స్’ అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వాలీబాల్ వేగంతో వైరల్ అవుతోంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus