Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Arti Aggarwal: ఆ విషయంలో ఆర్తి అగర్వాల్ చాలా ఏడ్చారు!

Arti Aggarwal: ఆ విషయంలో ఆర్తి అగర్వాల్ చాలా ఏడ్చారు!

  • December 9, 2023 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arti Aggarwal: ఆ విషయంలో ఆర్తి అగర్వాల్ చాలా ఏడ్చారు!

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి ఆర్తి అగర్వాల్. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె హీరో తరుణ్ తో ప్రేమలో పడ్డారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా ఈమె తరుణ్ ప్రేమలో ఉన్నారనే విషయం తెలియడంతో తన తల్లిదండ్రులు తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారని ఆర్తి అగర్వాల్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

ఇలా ఈమె గురించి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పలు సినిమాలలో నటించినటువంటి ఆర్తి అగర్వాల్ అనుకోకుండా అధిక శరీర బరువు పెరగడంతో ఈ శరీర బరువు తగ్గడం కోసం ఈమె సర్జరీ చేయించుకున్నారు అయితే ఆ సర్జరీ రియాక్షన్ కారణంగా ఈమె చిన్న వయసులోనే మరణించారు. ఇకపోతే తాజాగా అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చివరి రోజులలో ఆర్తి అగర్వాల్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల గురించి తాజాగా ఈయన అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ఆర్తి అగర్వాల్ తన డైరెక్షన్లో చేసిన రణం 2 సినిమాలో ఈమె నటించారు. అయితే ఈ సినిమా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇలా ఈ సినిమాలో ఒకసారి వాయిదా పడి తిరిగి ఆరు నెలల తర్వాత షూటింగ్ ప్రారంభించుకుంది అయితే ఆ క్షణం నేను ఆర్తి అగర్వాల్ ని చూసి చాలా షాక్ అయ్యానని తెలిపారు. ఆమె అధిక శరీర బరువు పెరగడంతో తాను షాక్ అయ్యారని

ఈ సినిమా షూటింగ్ కోసం వచ్చినటువంటి (Arti Aggarwal) ఆర్తి అగర్వాల్ కాస్టమ్స్ తనకు సెట్ కాలేదని తాను వెయిట్ గైన్ అయ్యాను అంటూ చాలా ఆవేదన చెందుతూ బాధపడ్డారు నేను ఇక బయట కూడా తిరగలేకపోతున్నానని ఈమె వెయిట్ కారణంగా ఆవేదన చెందారని తెలిపారు ఈమె వెయిట్ గైన్ కావడంతో లైపోసెక్షన్ చేయించుకొని ప్రాణాలు కూడా కోల్పోయారు అంటూ తాజాగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Filmy Focus Originals (@filmyfocusoriginals)

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Rajasekhar
  • #Arti Aggarwal

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

3 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

2 days ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version