నవ్వుల మణిహారం .. అమ్మ వర్సస్ ఫ్రెండ్స్

  • February 16, 2017 / 06:43 AM IST

బాల్యంలో గొప్పవారిగా కనిపించిన తల్లిదండ్రులు టీనేజ్ లోకి అడుగుపెట్టగానే చాదస్తపు వాళ్లుగా కనిపిస్తారు. ప్రతి విషయంలోను ఎంటర్ అయిపోయి సలహాలు సూచనలు ఇస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు. అందుకే చాలామంది గాళ్స్, తల్లి ముందు బుద్ధిమంతురాలిగా…ఫ్రెండ్స్ తో స్వేచ్ఛగా ఉంటారు. ఒక్కోసారి పేరెంట్స్ ముందు పిల్లల అసలు స్వభావం బయటపడిపోతుంటుంది.

అప్పుడు ఫీలింగ్ అదోరకంగా ఉంటుంది. అటువంటి సంఘటనల మణిహారమే “అమ్మ వర్సస్ ఫ్రెండ్స్”. కామన్ పాయింట్ తో సరదాగా నవ్వించడానికి మహాతల్లి ఈ వారం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఎంతో జాలీగా సాగిపోయే ఈ క్యూట్ వీడియో నేటి అమ్మాయిల మనస్తత్వాలకి అద్దంపడుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus