Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ‘అమ్మ‌మ్మ‌గారిల్లు’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘అమ్మ‌మ్మ‌గారిల్లు’ ఫస్ట్ లుక్ రిలీజ్

  • February 13, 2018 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అమ్మ‌మ్మ‌గారిల్లు’ ఫస్ట్  లుక్ రిలీజ్

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. కాగా ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు.

హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ, ` తొలిసారి చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తున్నా. షూటింగ్ చేస్తున్నంత‌ సేపు సెంట్ లో పండ‌గ వాతావార‌ణంలా కోలాహాలంగా ఉంది. కుటుంబ అనుబంధాలు..ఆప్యాయ‌త‌లు..అనురాగాలు.. అందులో వ‌చ్చే చిన్న చిన్న మ‌నస్ప‌ర్ధ‌లు..ఆవేద‌న ఎలా ఉంటుంద‌నేది ద‌ర్శకుడు చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. క‌థ‌ను న‌మ్మి సినిమా చేశాం. నిర్మాణ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఉంటాయి. క్వాలిటీగా సినిమా చేసిన నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి ఈ సినిమాతో నేను మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాను` అని అన్నారు.

హీరోయిన్ షామిలి మాట్లాడుతూ, ` `ఓయ్` సినిమా త‌ర్వాత స‌రైన క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతోనే మ‌రో సినిమా చేయ‌లేదు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ `అమ్మమ్మ‌గారిల్లు` క‌థ న‌చ్చ‌డంతో సినిమాకు వెంట‌నే ఒప్పుకున్నాను. నా క్యారెక్ట‌రైజేష‌న్ చాలా కొత్త‌గా ఉంటుంది. నాగ‌శౌర్య తో సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. అలాగే ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ, ` రిలేష‌న్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని రాసిన క‌థ ఇది. ద‌ర్శ‌కుడిగా నాకిది తొలి సినిమా. తెర‌పై సినిమా చూస్తున్నంత సేపు ఆడియ‌న్స్ కు థియేట‌ర్ లో ఉన్నామ‌న్నా ఫీలింగ్ కాకుండా పండ‌గ వాతావ‌ర‌ణంలో త‌మ కుటుంబంతో గ‌డుపుతున్న అనుభూతి క‌ల్గుతుంది. నాగ‌శౌర్య అద్భుతంగా న‌టించాడు. ఎమోష‌న్ స‌న్నివేశాల్లో ఒదిగిపోయాడు. మిగ‌తా న‌టీన‌టులంతా కూడా త‌మ పాత్ర‌ల ఫ‌రిది మేర అద్భుతంగా న‌టించారు. ఇంత‌ మంచి సినిమా చేసే అవ‌కాశం ఇచ్చి నిర్మాతలు రాజేష్, ఆర్ .కె గారికి కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, ` సినిమా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ప్ర‌తీ స‌న్నివేశాన్ని హృద‌యానికి హ‌త్తుకునేలా తెర‌కెక్కించారు. అలాగే నాగ‌శౌర్య న‌ట‌న సినిమాకు హైలైట్ గా ఉంటుంది. న‌ట‌న‌పై ఆయ‌న క‌మిట్ మెంట్..డెడికేష‌న్ చాలా బాగున్నాయి. భ‌విష్య‌త్ లో పెద్ద స్టార్ అవుతాడు. మేము సినిమా నిర్మించి ఎంత అనుభూతి పొందామో….సినిమా చూసిన త‌ర్వాత అంతే అనుభూతి ప్రేక్ష‌కులు పొందుతారు` అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammagaarillu
  • #Ammagaarillu Movie
  • #Naga Shaurya

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

24 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

17 mins ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

20 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version