కథానాయికలు తమ అందచందాలను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకోవాలి, ఒకే సినిమాలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించకూడదు. అలా చేస్తే మరో సినిమాలో వడ్డించడానికి (చూపించడానికి) ఏమీ ఉండదు.
కానీ.. మోడల్ టర్నడ్ యాక్ట్రెస్ అమీ జాక్సన్ మాత్రం హీరోయిన్ గా మారడానికి ముందు చేసిన ఫోటోషూట్ లలోనే దాదాపుగా ఏమీ దాచుకోకుండా చూపించేసినా.. వరుస ఆఫర్లు దక్కించుకొంటూ, సినిమాల్లోనూ అదేస్థాయి ఎక్స్ పోజింగ్ తో అలరిస్తోంది.
అయితే.. ఎన్ని అందాలు ఆరబోసినా, తన ఇంకా దాగున్న అందాలు చాలా ఉన్నాయంటూ సరికొత్త ఫోజులలో ఫోటోలు దిగుతూ ఎప్పటికప్పుడు దర్శకనిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా తెలియజేస్తుంటుంది.
పసుపు రంగు బికినీలో అమీ తాజా ఫోతోనే అందుకు నిదర్శనం. మీరూ ఆ అందాన్ని ఆస్వాదించండి!