Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » జనాల్ని ఆశ్చర్యపరుస్తున్న అమీ జాక్సన్ జిమ్ ఫోటోస్

జనాల్ని ఆశ్చర్యపరుస్తున్న అమీ జాక్సన్ జిమ్ ఫోటోస్

  • April 12, 2019 / 08:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనాల్ని ఆశ్చర్యపరుస్తున్న అమీ జాక్సన్ జిమ్ ఫోటోస్

టిష్ నటి అమీజాక్సన్ కు సౌత్ లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిన అమీ జాక్సన్ తెలుగులోనూ “ఎవడు” సినిమాలో మెరిసింది. “రోబో 2.0” తర్వాత అమీ మరో తెలుగు కానీ తమిళ ప్రొజెక్ట్ కానీ సైన్ చేయలేదు. ఉన్నట్లుండి తాను జార్జ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నానని ప్రకటించేసరికి ఇకపై అమ్మడు సౌత్ సినిమాల్లో కనిపించదని కన్ఫర్మ్ చేసుకున్నారు జనాలందరూ. ఇక అమ్మడు సడన్ గా తాను తల్లి కాబోతున్నానని ప్రకటించింది. అమీ జాక్సన్ చాలా ఆనందంతో షేర్ చేసుకున్న ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడం మొదలెట్టింది. పెళ్లికి ముందే తల్లవ్వడం ఏంటీ అని కొందరు అడిగినప్పటికీ.. పాశ్చ్యాత్య దేశాల్లో ఇదంతా కావడంతో సైలెంట్ అయిపోయారు.

  • ‘చిత్రలహరి’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

amy-jackson-shocks-everyone2

అయితే.. అమ్మడు తల్లి అయిన తర్వాత కూడా తన జిమ్ సెషన్స్ లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా చూసుకొంది. ముఖ్యంగా నాలుగు నెలల కడుపుతో కూడా అమీ జిమ్ లో చేస్తున్న ఎక్సైర్ సైజులు జనాలకి షాక్ ఇస్తున్నాయి. ఇవాళ అమీ తను జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూస్తున్నవాళ్ళందరూ అమీ కార్యాచరణను మెచ్చుకొంటున్నారు. ఏదేమైనా అమీ సూపరబ్బా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amy jackson
  • #Amy Jackson George Panayiotou
  • #Amy Jackson Gym Pics
  • #Amy Jackson Instagram'
  • #Amy jackson Latest

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

9 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

13 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

11 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version