Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anupama: ఆ ఫొటోలు నన్నుచాలా బాధ పెట్టాయి: అనుపమ

Anupama: ఆ ఫొటోలు నన్నుచాలా బాధ పెట్టాయి: అనుపమ

  • February 22, 2022 / 10:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: ఆ ఫొటోలు నన్నుచాలా బాధ పెట్టాయి: అనుపమ

అనుపమ పరమేశ్వరన్‌ అంటే… ఉంగరాల జుట్టు, పొద్దికైన రూపం, అదిరిపోయే అభినయం గుర్తొస్తాయి. అంతలా తెలుగు కుర్రాకారుని తన లుక్స్‌తో ఆకట్టుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. అయితే అనుపమలో మరికొన్ని టాలెంట్స్‌ కూడా ఉన్నాయి తెలుసా? ఆమె ఓ సినిమాకు దర్శకత్వ శాఖలో కూడా పని చేసిందట. ఆ విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చింది. అలాగే కొన్నేళ్ల క్రితం తన ఫొటోలను మార్ఫ్‌ చేసిన అంశంపై కూడా ఆమె మాట్లాడింది. మలయాళ ‘ప్రేమమ్‌’లో మేరీ జార్జ్‌ పాత్రతో అనుపమ సినిమా పరిశ్రమలోకి వచ్చింది.

Click Here To Watch

అప్పటికి ఆమెకు 19 ఏళ్లేనట. ‘ప్రేమమ్‌’లో అవకాశం గురించి తెలియడంతో ప్రయత్నిద్దామని ఆడిషన్‌కు వెళ్తే చూసి, ఆమె నటన నచ్చి అవకాశం ఇచ్చారట. ఆ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలు రావడంతో చదువు ఆపేసిందట. అయితే ‘అ ఆ’లో నటించాక డిగ్రీని పూర్తి చేసిందట అనుపమ.కొన్నాళ్లక్రితం మలయాళంలో ‘మనియరయిలే అశోకన్‌’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో నటించిన అనుపమకు.. ఆ సినిమా నిర్మాత అయితన దుల్కర్‌ సల్మాన్‌ ఓ సూచన చేశాడట.

దాంతో ఆ సినిమా సహాయ దర్శకురాలిగా మారిందట అనుపమత. దుల్కర్‌ ఓసారి సరదాగా ‘సహాయ దర్శకురాలిగా ట్రై చేయొచ్చు కదా’ అన్నాడట. దాంతో ఆ రంగంలోనూ ప్రావీణ్యం సంపాదించుకోవచ్చని చేసిందట అనుపమ. రెండేళ్లక్రితం అగంతుకులు అనుపమ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ని హ్యాక్‌ చేశారు. ఆ తర్వాత ఆమె ఫొటోలను ఎవరో మార్ఫింగ్‌ చేసి, వైరల్‌ చేశారు. ఆ ఫొటోలు చూసినప్పుడు అనుపమ షాకైందట. వెంటనే సైబర్‌క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌లో కంప్లైంట్‌ ఇచ్చిందట.

వాటి గురించి తన సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్‌ చేసింది అనుపమ. దాంతో ఆమె మీద వచ్చిన కామెంట్లు, ట్రోలింగ్‌ ఆగిపోయిందట. అనుపమకు త్వరగా కోపం వస్తుందట. అయితే అంతే త్వరగా పోతుందట. జీవితంలో ఎక్కువగా ప్రశాంతతను కోరుకుంటుందట. హాయిగా నవ్వుతూ, ఆనందంగా ఉండటం చాలా బాగుంటుంది అని చెబుతోంది అనుపమ. గతంలో ఓ హీరోతో ప్రేమలో ఉన్నానని, అయితే ఆ తర్వాత విడిపోయామని చెప్పింది అనుపమ. ఆ సమయంలో ఎంతో ధైర్యంగా ఉండి, కెరీర్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anupama Parameshwaran
  • #Anupama
  • #Anupama Parameshwaran
  • #Rowdy Boys

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

6 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

13 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

23 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

23 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

1 day ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

2 days ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version