Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » ఇంకో రెండు మ్యాచులు గెలిస్తే కప్ మనదే.. ‘‘నటసింహ’’తో ‘‘నట భూషణ‘‘ పిక్ వైరల్..!

ఇంకో రెండు మ్యాచులు గెలిస్తే కప్ మనదే.. ‘‘నటసింహ’’తో ‘‘నట భూషణ‘‘ పిక్ వైరల్..!

  • November 7, 2022 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంకో రెండు మ్యాచులు గెలిస్తే కప్ మనదే.. ‘‘నటసింహ’’తో ‘‘నట భూషణ‘‘ పిక్ వైరల్..!

ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది ఎంత పవర్ ఫుల్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లదు.. అప్ డేట్ అయినా, అన్నోన్ ఫ్యాక్ట్ అయినా.. ఏదైనా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది.. సందర్భాన్ని బట్టి క్రియేట్ చేసే ఫన్నీ మీమ్స్ అయితే మామూలుగా ఉండవు..ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా టీ 20 ఫీవర్ నడుస్తోంది.. ఇండియన్ టీమ్ అద్భుతంగా ఆడుతున్నారు.. యంగ్ ప్లేయర్స్ మ్యాచుల్లో మ్యాజిక్స్ చేస్తున్నారు.. మరో రెండు మ్యాచులు గెలిస్తే టీ 20 కప్ ఇండియాదే..

ఇప్పుడు దీని గురించే నెట్టింట ఓ సాలిడ్ మూవీ పిక్ చక్కర్లు కొడుతోంది.. నటభూషణ శోభన్ బాబు, నటసింహ బాలకృష్ణ కలిసి టీమిండియా టీ 20 గురించి మాట్లాడుకుంటున్నారు..ఆశ్చర్యంగా ఉంది కదూ.. సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకి మధ్య వారధిలా పని చేస్తుంటారు పీఆర్వోలు.. పాత సినిమాల గురించి రేర్ పిక్స్ పోస్ట్ చేస్తుంటారు.. అలా ‘‘అశ్వమేథం’’ మూవీ స్టిల్ షేర్ చేశారు.

రెండు వేళ్లు (విక్టరీ సింబల్) చూపిస్తూ.. ‘‘ఇంకొక్క రెండు మ్యాచులు గెలిస్తే టి20 వరల్డ్ కప్పు మనదే’’ అని శోభన్ బాబు, బాలయ్యతో చెప్తునట్టు ఫొటో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shoban Babu
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Shoban Babu

Also Read

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

related news

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

trending news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

10 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 days ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

21 hours ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

1 day ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version