Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Rajinikanth, Mohan Babu: కాంబో గురించి ఇంట్రెస్టింగ్‌ ట్రెండ్‌!

Rajinikanth, Mohan Babu: కాంబో గురించి ఇంట్రెస్టింగ్‌ ట్రెండ్‌!

  • May 23, 2021 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth, Mohan Babu: కాంబో గురించి ఇంట్రెస్టింగ్‌ ట్రెండ్‌!

సినిమాల్లో కొన్ని కాంబినేషన్లు ఎంత సెట్‌ చేద్దాం అనుకున్నా జరగవు. కొన్ని ఏం అనుకోకుండా, పెద్ద కష్టపడకుండానే జరిగిపోతాయి. అలా కుదిరితే చూడటానికి రెండు, మూడు జతల కళ్లు ఉన్నా సరిపోవు. అలాంటివాటిలో రజనీకాంత్‌ – మోహన్‌బాబు ఒకటి. ఈ ఇద్దరూ ఇప్పటివరకు ఒకసారి వెండితెరపై కనిపించారు. ‘పెదరాయుడు’లో వారి కాంబో చూడటానికి ఫ్యాన్స్‌ పదే పదే సినిమా చూసారంటారు నాటి మనుషులు. మళ్లీ ఆ కాంబో అయితే కుదర్లేదు. అయితే ఇటీవల ఇద్దరూ దిగిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఈ కాంబో గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రజనీకాంత్‌ – మోహన్‌బాబు సినిమా అంటే… ఆ ఊహే ఎంతో ఆనందానిస్తుంది. కారణం ఇద్దరి స్క్రీన్‌ ప్రజెన్స్‌ తెర మీద చూస్తే గూస్‌బంప్స్‌ గ్యారంటీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇద్దరితో మల్టీస్టారర్‌ ఊహించలేం. అయితే కామియోనో, లేక ఇంకేదైనా స్పెషల్‌ పాత్ర అయితే ఒకరి సినిమాలో ఒకరు చేసే అవకాశం అయితే ఉంది. ఎలాగూ ఇద్దరూ ఇంకా స్టిల్‌ సినిమా చేస్తూనే ఉన్నారు. అందులోనూ మంచి పాత్ర వస్తే కేమియోలకు ఇద్దరూ వ్యతిరేకం కాదు. కాబట్టి ఆశించొచ్చు.

ఇదంతా అర్థమయి ఏమో నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఈ విషయం మీద చర్చ జరుగుతోంది. ఇవన్నీ చూసి మోహన్‌బాబు, రజనీకాంత్‌తో మాట్లాడి ఓ సినిమా ఓకే చేస్తారేమో. అయితే ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్స్‌’ అంటూ ఈ ఫొటోలను ట్వీట్‌ చేస్తూ మంచు విష్ణు రాసుకొచ్చాడు. ఆ లైన్‌లో ఎవరైనా దర్శకుడు, రచయిత ఊహించి కథ రాసుకొస్తే ఇంకా బాగుండు. అలాంటి పాత్రల్లో ఇద్దరూ ఇద్దరే కదా. తథాస్తు దేవతలూ ఎక్కడన్నా ఎవరన్నా ఈ ఆలోచన చేస్తుంటే ‘ఊ’ అనేద్దురు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu mohan babu
  • #Mohna Babu
  • #Rajini
  • #Rajinikanth

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

12 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

14 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

17 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version