Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Baby Movie: దేవుడా.. బేబీ మూవీ నిడివి విషయంలో వాళ్ల నిర్ణయం రైటేనా?

Baby Movie: దేవుడా.. బేబీ మూవీ నిడివి విషయంలో వాళ్ల నిర్ణయం రైటేనా?

  • July 12, 2023 / 12:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Movie: దేవుడా.. బేబీ మూవీ నిడివి విషయంలో వాళ్ల నిర్ణయం రైటేనా?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ మూవీ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు ఇప్పటివరకు 6. మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఇప్పటికే ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఈ సినిమాలో (Baby) నటించిన నటీనటులకు స్టార్ స్టేటస్ వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుక్ మై షో వెబ్ సైట్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ నెల 13వ తేదీన రాత్రి 10.45 గంటలకు ఈ సినిమా ప్రీమియర్ ప్రదర్శితం కానుంది. మేకర్స్ కు ఈ సినిమా రిజల్ట్ పై కాన్ఫిడెన్స్ ఉండటంతో ప్రీమియర్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నిడివి గురించి ఒక వార్త వైరల్ అవుతుండటం గమనార్హం.

2 గంటల 58 నిమిషాల నిడివితో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా కూడా దాదాపుగా ఇంతే నిడివితో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులకు నిడివి అనేది పెద్ద సమస్య కాదు. ఎమోషన్స్ పై బేబీ మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ సినిమా తన ఇమేజ్, రేంజ్ ను పెంచుతుందని ఆనంద్ దేవరకొండ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సాయి రాజేష్ ఈ సినిమాతో అంచనాలను అందుకోవడంతో పాటు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి. నిర్మాతగా, దర్శకునిగా సాయి రాజేష్ సత్తా చాటుతున్నారు. ట్యాక్సీవాలా తర్వాత నిర్మాత ఎస్కేఎన్ కు ఈ సినిమాతో మరో భారీ హిట్ దక్కుతుందేమో చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Baby
  • #Sai Rajesh
  • #SKN
  • #Vaishnavi Chaitanya

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

related news

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

17 mins ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

17 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

17 hours ago

latest news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

19 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

20 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

20 hours ago
Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

21 hours ago
Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version