Ananya Nagalla: అనన్య నాగళ్ళ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్..!

  • August 9, 2022 / 07:36 AM IST

పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన అనన్య నాగళ్ళ..ప్రియదర్శి హీరోగా వచ్చిన ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. మొదటి చిత్రంలోనే తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ‘ప్లే బ్యాక్’ ‘వకీల్ సాబ్’ ‘మాస్ట్రో’ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అనన్య. సమంత టైటిల్ రోల్ పోషించిన ‘శాకుంతలం’ లో కూడా కీలక పాత్ర పోషించింది. అయితే మెయిన్ లీడ్ గా మాత్రం అనన్య కి ఎక్కువ అవకాశాలు రావడం లేదు.

అందుకోసం వరుసగా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈరోజు అనన్య పుట్టినరోజు. దీంతో ఆమె ఫ్రెండ్స్ తో కలిసి తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది అనన్య. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

7

8

9

10

 

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus