Ananya Nagalla: ఇంకేం దాచావ్ అనన్య.. వైరల్ అవుతున్న క్లీవేజ్ షో ఫోటోలు..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అచ్చ తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో అనన్య నాగళ్ల ఒకరు. తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ 'మల్లేశం' తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చేసిన 'వకీల్ సాబ్' సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 'శాకుంతలం', 'మ్యాస్ట్రో' 'తంత్ర' 'పొట్టేల్' సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో ఛాన్స్ దొరికిన ప్రతిసారి హాట్ హాట్ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఆమె చీరలో ఎద అందాలు కనపడేలా ఓ రేంజ్లో గ్లామర్ షో చేసింది.