Ananya Panday: అందాల అనన్య పాండే.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • December 1, 2022 / 11:26 AM IST

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. అమ్మడి లేటెస్ట్ పిక్స్ చూసి.. వింటర్‌లో వేడెక్కిస్తున్నావంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు. పాప ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. స్టైలిష్, గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ తో హిందీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ముద్దుగుమ్మ.. ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘ఖాళీ పీలీ’, ‘గెహ్రయాన్’, సినిమాలతో అలరించింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ తో టాలీవుడ్‌తో పాటు మిగతా సౌత్ ఇండస్ట్రీలకు కూడా పరిచయం అయింది.

సాలిడ్ ఫిజిక్ కాకపోయినా అమ్మడు కళ్లతోనే కవ్విస్తుంటుంది. ఈమధ్య కాస్త వెయిట్ పెరిగినట్టు కనిపిస్తోంది. రీసెంట్ ఫోటోషూట్‌లో అందాల విందు చేసింది. ట్రెండీ ఫ్యాషన్, సూపర్బ్ హెయిర్ స్టైల్.. అన్నిటికీ మించి తన మార్క్ కైపెక్కించే చూపులతో ఇన్‌స్టాలో రచ్చ రచ్చ చేస్తోంది. అందుకే మరి తనని అక్షరాలా 24 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు. ప్రస్తుతం అనన్య షేర్ చేసిన ఇమేజెస్ వైరల్ అవుతున్నాయి.

 


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus