Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Ananya Pandey: ఆ స్టార్ హీరో అంటే ఇష్టమంటున్న అనన్య!

Ananya Pandey: ఆ స్టార్ హీరో అంటే ఇష్టమంటున్న అనన్య!

  • August 17, 2022 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Pandey: ఆ స్టార్ హీరో అంటే ఇష్టమంటున్న అనన్య!

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ మూవీ ఈ నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. గురువారం రోజున ఈ సినిమా రిలీజ్ కానుండటంతో లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా అనన్య పాండే 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా. మైక్ టైసన్ కు మాత్రం ఏకంగా 40 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అనన్య పాండే అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని చెప్పుకొచ్చారు. బన్నీ డ్యాన్స్ తనను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని అనన్య పాండే కామెంట్లు చేయడం గమనార్హం. బన్నీ నటించిన సినిమాలలో ఒకటైన అల వైకుంఠపురములో సినిమాను తాను చూశానని ఆమె వెల్లడించారు. అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ యాక్టింగ్ కు నేను ఫిదా అయ్యానని ఆమె కామెంట్లు చేశారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు అనన్య పాండే స్పందిస్తూ అలియా భట్ పేరు చెప్పారు.

తాజాగా వరంగల్ లో లైగర్ మూవీ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ లో అనన్య పాండే తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయ్ దేవరకొండ తనకు తెలుగు నేర్పించారని ఆమె చెప్పుకొచ్చారు. లైగర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ కు ఈ సినిమా కీలకం కావడంతో ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కోరుకున్న సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పూరీ జగన్నాథ్ కు నిర్మాతగా కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ సాధించిన పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాతో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ananya Panday
  • #Actress Ananya Panday
  • #Ananya
  • #Ananya Panday
  • #Liger

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

12 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

12 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

13 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

13 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

14 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

16 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

18 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

19 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version