Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రంగమ్మత్త రోల్ లో అనసూయ అదరగొడుతుందిగా

రంగమ్మత్త రోల్ లో అనసూయ అదరగొడుతుందిగా

  • March 19, 2018 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రంగమ్మత్త రోల్ లో అనసూయ అదరగొడుతుందిగా

బుల్లితెరపై తన అందంతో, వాక్చాతుర్యంతో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న అనసూయ నటించిన తొలి చిత్రమైన ‘సోగ్గాడే చిన్ని నాయన’లోనే నడుమందాలతో ఫిదా చేసేసింది. ఆ తర్వాత ‘క్షణం’ చిత్రంలో నెగిటివ్ షేడ్ లో నటిగా తన స్టామినాను ప్రూవ్ చేసుకొంది. ఆ తర్వాత “విన్నర్”లో స్పెషల్ సాంగ్ లో అలరించగా.. ‘గాయత్రి’లో జర్నలిస్ట్ గా నటించి తన ఉనికిని చాటుకొంది. తాజాగా “రంగస్థలం” చిత్రంలో రంగమ్మత్తగా నటించింది. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఇంట్రో పోస్టర్ ను నిన్న విడుదల చేసిన క్యాస్ట్ అండ్ క్రూ లిస్ట్ వీడియోలోనే రిలీజ్ చేశారు. కనిపించిన కాసేపటి గ్లింప్స్ కే చాలా మంది చొంగ కార్చుకొన్నారు.

మరి ఇదే కరెక్ట్ టైమ్ అనుకొందో లేక మరో రీజనో తెలియదు కానీ.. కొన్నాళ్లుగా కారణాంతరాల వలన సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న అనసూయ ఇవాళ సడన్ గా “రంగమ్మత్త” మాంచి హాట్ స్టిల్ ఒకటి షేర్ చేసి సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చింది. కాస్త వయసు పైబడిన మధ్యవయస్కురాలిగా అనసూయ ఈ చిత్రంలో కనిపించనుందని తెలుస్తోంది కానీ.. ఆమె లుక్స్ మాత్రం చాలా సెడక్టివ్ గా ఉన్నాయి. నిన్న సుకుమార్ కూడా అమ్మడిని విపరీతంగా పొగిడేశాడు. కథలో కూడా అనసూయ పాత్ర చాలా ప్రముఖంగా ఉండబోతోందట. మరి రంగమ్మత్తగా ఒక్క ఫోటో తోనే రచ్చ చేస్తున్న అనసూయ.. సినిమాలో ఇంక ఏస్థాయిలో రెచ్చిపోయిందో తెలియాలంటే మార్చి 30 వరకూ ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya in Rangasthalam
  • #Rangasthalam
  • #Rangasthalam Movie

Also Read

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

related news

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

trending news

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

2 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

15 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

16 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

21 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

2 days ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

23 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

1 day ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version