Anasuya: మరోసారి గ్లామర్ ఫీస్ట్ ఇచ్చిన అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు!
బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారనే సంగతి అందరికి తెలిసిందే. ఇంకా ఈ భామ సమయం దొరికినప్పుడల్లా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు యూత్ కు నిద్రలేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. ఈ ఫొటోల్లో అనసూయ కళ్ళతోనే మత్తెక్కిస్తోంది.లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :