Anasuya: చీరకట్టిన సోయగం అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 5, 2023 / 02:30 PM IST

అనసూయ భరద్వాజ్.. ఈ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ యాంకర్ కమ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది.. లేటెస్ట్ పిక్స్, ఫోటోషూట్స్, రీల్స్‌తో హంగామా చేస్తుంటుంది.. ఈమధ్య అబ్రోడ్ టూర్‌లో అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. వయ్యారాల విందు చేస్తూ పోస్ట్ చేసిన రకరకాల ఫోటోలు చూసి మగజాతికి మతులు పోయాయి..

‘అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా.. నిన్ను చూసే అదృష్టం కలగడం మా కళ్లు చేసుకున్న పుణ్యం’ అంటూ కవిత్వంతో కూడిన కామెంట్స్ చేశారు కుర్రకారు.. రీసెంట్‌గా చీరకట్టుతో ఉన్న ఫోటోలు షేర్ చేసిందీ అందాల సుందరి.. స్కైబ్లూ కలర్ శారీలో శిల్పంలా మెరిసిపోయింది. కవ్వించే కళ్లతో, మత్తెక్కించే చూపులతో అదరగొట్టేసింది.. ‘నీ వయ్యారం చూస్తే నిన్ను ఆంటీ అని పిలవాలనే ఆలోచన కూడా చచ్చిపోయింది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అను శారీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus