Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anasuya: ‘కాంతార’ హీరో పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Anasuya: ‘కాంతార’ హీరో పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

  • December 6, 2022 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: ‘కాంతార’ హీరో పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజ్ అయిన ‘కాంతార’ మూవీ.. అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అక్కడ రూ.200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది.అటు తర్వాత అంటే అక్టోబర్ 15న తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ.. అన్ని భాషల్లోనూ సూపర్ సక్సెస్ అందుకుంది. ఇది పక్కాగా సౌత్ ప్రేక్షకుల కోసం తీసిన సినిమా అయినప్పటికీ నార్త్ జనాలకు కూడా ఈ మూవీ ఎక్కేసింది.

అక్కడ కూడా ‘కాంతార’ ని ఎగబడి చూశారు. హిందీలో కూడా ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి.. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బడా నిర్మాతలు తమ బ్యానర్లలో సినిమాలు చేయాలని అడ్వాన్స్ లు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ‘కాంతార’ మూవీ పై అలాగే హీరో,

దర్శకుడు అయిన రిషబ్ శెట్టి పై తెలుగు యాంకర్, నటి అయిన అనసూయ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘రిషబ్ శెట్టి ఈ సినిమాలో నటించాడు అంటే నమ్మలేం. జీవించాడు అనాలి. అంతలా అతని పెర్ఫార్మన్స్ ఉంది. ఆ సినిమా ప్రభావం నుండి నేను వెంటనే బయటపడలేకపోయాను’ అంటూ అనసూయ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి. అనసూయ చెప్పింది నిజమే.

‘కాంతార’ లో శివ పాత్ర చాలా మాస్ గా ఉంటుంది. బురద, మట్టి, నీరు వంటి వాటిని లెక్కచేయకుండా రిషబ్ చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే అందరినీ వేరే వరల్డ్ కు తీసుకెళ్లాడు అనే చెప్పాలి. ఇక అనసూయ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Kantara
  • #Rishab Shetty

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Kantara: రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

Kantara: రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

15 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

19 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 days ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 days ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

17 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

18 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

18 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version