Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Anasuya Dance: అమెరికాలో అనసూయ హడావిడి చూశారా.. డాన్స్ వీడియో వైరల్!

Anasuya Dance: అమెరికాలో అనసూయ హడావిడి చూశారా.. డాన్స్ వీడియో వైరల్!

  • October 12, 2022 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya Dance: అమెరికాలో అనసూయ హడావిడి చూశారా.. డాన్స్ వీడియో వైరల్!

అమెరికాలో జరుగుతున్న తానా ఉత్సవాల్లో పాల్గొంది యాంకర్ అనసూయ. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బతుకమ్మ పండుగ నిర్వహించారు అక్కడి తెలుగు ప్రజలు. ఈ వేడుకలకు న్యూయార్క్ మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలానే యాంకర్ అనసూయ, సింగర్ మంగ్లీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అనసూయ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో అనసూయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించింది.

బ్లూకలర్ లంగావోణీలో ఎంతో అందంగా కనిపించింది అనసూయ. ‘ప్రేమికులరోజు’ సినిమాలో ప్రేమా అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని అనే పాటకు అనసూయ తన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. లంగావోణీలో కూడా ఎంతో హాట్ గా కనిపించడం అనసూయకే చెల్లిందంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరికొందరు ఎప్పటిలానే అనసూయను ట్రోల్ చేస్తున్నారు.

ఎవరేమన్నా.. అనసూయ మాత్రం ఎంతో గ్లామరస్ గా కనిపించింది. అనసూయతో పాటు ఈవెంట్ కి వచ్చిన సింగర్ మంగ్లీ ‘ధమాకా’ సినిమాలో పాడిన ‘నిన్ను చూడబుద్దైతుంది రాజీగో.. మాట్లాడ బుద్దైతోంది రాజీగో.. చేయి పట్టబుద్దైతోంది రాజీగో’ అంటూ సాగే పాటకు అనసూయ హావభావాలు పలికిస్తూ మరో వీడియో రిలీజ్ చేసింది.

1

2

3

4

5

6

7

8

9

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

related news

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Anasuya Bharadwaj: నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

trending news

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

18 hours ago
War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

19 hours ago
Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

2 days ago
Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

2 days ago
Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

2 days ago

latest news

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

13 hours ago
Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

2 days ago
Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

2 days ago
Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

2 days ago
War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version