Anasuya: అనసూయ ఫ్యామిలీ వెకేషన్ వీడియో & ఫోటోలు వైరల్..!

  • May 19, 2022 / 05:11 PM IST

న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనసూయ… ‘జబర్దస్త్’ షోతో బాగా పాపులర్ అయ్యింది. ఆ షోలో చిన్న చిన్న డ్రెస్ లు ధరించి ఈమె అందాలను ప్రదర్శిస్తూ నిత్యం హాట్ టాపిక్ అయ్యేది. అలా ఆమెకు సూపర్ క్రేజ్ వచ్చింది. సినిమాల్లో అవకాశాలు వచ్చేంతలా ఆమె ఫేమస్ అయ్యింది. అది కూడా పెద్ద సినిమాల్లో… ఈమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. ఈమె కూడా సెలెక్టివ్ గా పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ..

హిట్ల మీద హిట్లు కొడుతుంది. ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘యాత్ర’ ‘పుష్ప’ వంటి చిత్రాల్లో ఈమె నటనకి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ‘పుష్ప 2’ ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఓ పక్క సినిమాల షూటింగ్లలో పాల్గొంటూనే ఉంటూనే మరోపక్క బుల్లితెర పై షోలలో కూడా సందడి చేస్తుంది అనసూయ. సోషల్ మీడియాలో కూడా అనసూయ క్రేజ్ మాములుగా ఉండదు.

మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో స్టార్ హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని విధంగా అనసూయ అక్కడ కూడా రాజ్యం ఏలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిన్న బ్రేక్ దొరికిందనుకుంట ఈమెకి.. వెంటనే తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్ళింది. అక్కడ పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఈమె తీసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి కాస్త వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus