Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya: అనసూయను ఎప్పుడూ ఇలా చూసుండరు.. ఎందుకు ఎమోషనల్ అయ్యిందంటే..?

Anasuya: అనసూయను ఎప్పుడూ ఇలా చూసుండరు.. ఎందుకు ఎమోషనల్ అయ్యిందంటే..?

  • March 21, 2023 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: అనసూయను ఎప్పుడూ ఇలా చూసుండరు.. ఎందుకు ఎమోషనల్ అయ్యిందంటే..?

అనసూయ భరద్వాజ్.. స్మాల్ స్క్రీన్ మీద తను చేసే సందడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. ఇక సిల్వర్ స్క్రీన్ మీద డిఫరెంట్ క్యారెక్టర్లతో టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా ప్రూవ్ చేసుకుంది.. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే అనసూయ మీడియా ముందు భావోద్వేగంతో భోరున ఏడ్చేసింది.. ‘రంగమార్తాండ’ రిలీజ్ ప్రెస్ మీట్‌లో ఈ సంఘటన జరిగింది.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘రంగమార్తాండ’..

బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా.. మధు, వెంకట్ రెడ్డి నిర్మించారు.. ‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతమందించారు.. గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వారికి ‘రంగమార్తాండ’ ప్రివ్యూలు వేస్తూ.. వారి ఫీడ్ బ్యాక్ విని హ్యాపీగా ఫీలవుతున్నారు కృష్ణవంశీ.. ఎట్టకేలకు ఉగాది కానుకగా మార్చి 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి..

ఈ సందర్భంగా మంగళవారం (మార్చి 21) టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.. కృష్ణవంశీ మాట్లాడుతూ.. అనసూయను ఆ క్యారెక్టర్‌కి అనుకున్నప్పుడు.. రోడ్ల మీద గొడవ పడుతుంటుంది.. ఫోన్లు పగలగొట్టేస్తుంది.. మన సినిమాలో చేస్తుందా అనుకున్నాం అంటూ ఆటపట్టించారు.. ఇక అనసూయ మాట్లాడుతూ ఎప్పుడూ లేనంతగా ఎమోషనల్ అయింది..‘‘నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను.. మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో..

‘రంగమార్తాండ’ అనే సినిమాలో నేనున్నాను.. నా జీవితానికిది చాలు.. నేను నిన్నే సినిమా చూశాను.. ఆల్రెడీ ‘నటసామ్రాట్’ చూసి ఏడ్చారు కదా.. మళ్లీ దీనికి ఏం ఏడుస్తాంలే అనుకున్నాను.. కానీ, థియేటర్‌లోకి వెళ్లి కూర్చున్నాక ఒక ఆడియెన్‌గా చూశాను.. నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఇది.. ఇందులో నటించిన వారితో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మర్చిపోలేను.. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను.. అందుకే ఈ సినిమాలో అవకాశం వచ్చింది’’ అంటూ భావోద్వాగినికి లోనైంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

39 mins ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version