Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సిల్క్ స్మిత గెటప్ లో హాట్ యాంకర్!

సిల్క్ స్మిత గెటప్ లో హాట్ యాంకర్!

  • December 5, 2020 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిల్క్ స్మిత గెటప్ లో హాట్ యాంకర్!

‘జబర్దస్త్’ షోతో బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై కూడా తన సత్తా చాటింది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా ఆమె పోషించిన పాత్ర మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. దీంతో ఆమెకి సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. ‘రంగమార్తాండ’, ‘ఖిలాడి’ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. అలానే ‘థాంక్యూ బ్రదర్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైన అనసూయ ఇప్పుడు తమిళ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.

తొలిసారి ఆమె తమిళ సినిమాలో నటిస్తోంది. అది కూడా స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమా కావడం విశేషం. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా వెల్లడించింది. తన ఇన్స్టాగ్రామ్ లో ఓ బ్లాక్ అండ్ ఫోటో షేర్ చేసిన అనసూయ ”మరో మంది కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం” అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలో అనసూయ అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ కనిపించింది. ఈ లుక్ కి సిల్క్ స్మిత రిఫరెన్స్ అంటూ ఆమె పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

అంటే ఈ సినిమాలో అనసూయ సిల్క్ స్మిత పోలిన పాత్రలో నటిస్తున్నారా..? అనే అనుమానం కలుగుతోంది. మొత్తానికి అనసూయ ఓ మంచి సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండడంతో ఆమె అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Kollywood
  • #Silk Smitha
  • #Vijay setupathi

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

20 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 day ago

latest news

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

10 mins ago
Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

19 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version