అనసూయ ఫోటోలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంటాయి. ఇప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో మరోసారి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం అనసూయ ఇచ్చిన చిలిపి ఫోజు అనే చెప్పాలి. మేటర్ ఏంటంటే.. తాజాగా అనసూయ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ సెల్ఫీ ని పోస్ట్ చేసింది. ఈ సెల్ఫీ ఆమె తనతో కలిసి తీసుకుంది.వీరిద్దరూ ముద్దు ఇస్తున్నట్టుగా ఫోజు ఇచ్చారు.కారులో ప్రయాణిస్తూ ఉండగా.. వారు ఈ సెల్ఫీ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది.
కొంతమంది నెటిజన్లు అయితే ‘అప్పుడే లిప్ లాక్ లు పెట్టుకుని ఇలాంటి ఫోజులు ఇస్తున్నట్టు ఉన్నారు’ అంటూ ఘాటు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో అనసూయ దంపతులు బీచ్ వద్ద లిప్ లాక్ లు ఇచ్చుకుంటూ ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందుకే నెటిజన్లు ఇలాంటి కామెంట్లు పెడుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక ఈ ఫోటోతో పాటు ఎర్రచీరలో అనసూయ చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :