Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Anasuya: తన డేటింగ్ వ్యవహారాన్ని బయటపెట్టిన యాంకర్ అనసూయ..!

Anasuya: తన డేటింగ్ వ్యవహారాన్ని బయటపెట్టిన యాంకర్ అనసూయ..!

  • April 6, 2021 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: తన డేటింగ్ వ్యవహారాన్ని బయటపెట్టిన యాంకర్ అనసూయ..!

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే.దీనిని ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న హోస్ట్ చెయ్యడం జరిగింది. కాగా ఈ ఇంటర్వ్యూలో అనసూయ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను బయటపెట్టింది.గతంలో స్వప్న, అనసూయలు ఇద్దరూ సాక్షి టీవీ‌లో పనిచేసిన వాళ్ళే. 16 ఏళ్ల వయసులోనే సాక్షి‌లో న్యూస్ రీడర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనసూయ ఆ టైంలోనే ఓ వ్యక్తితో డేటింగ్ చేసినట్టు తెలియజేసి అందరికీ షాకిచ్చింది.

అయితే ఆమె డేటింగ్ వ్యవహారాన్ని నడిపింది మరెవరితోనో కాదు.. తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తోనేనట..! అనసూయ మాట్లాడుతూ.. “లైఫ్లో ప్రతిదాన్ని నేను ఎంజాయ్ చేస్తాను.అందుకోసం స్పెషల్ గా ప్లాన్‌లు లెక్కలు వంటివి వేసుకోను.దాని వల్ల ముందుకు వెళ్తున్నానా? వెనక్కి వెళ్తున్నానా? అని మాత్రమే ఆలోచించుకుంటా..!నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు… ‘నేను సాక్షిలో ఉన్నప్పుడు వార్తలు ఎలా చదివానా?’ అని..! ఇక అక్కడ పనిచేస్తున్నప్పుడు నా వయసు 16 ఏళ్ళు.నా బాయ్ ఫ్రెండ్ వయసు 19 ఏళ్ళు.

మా సీక్రెట్ రిలేషన్ గురించి అందరికీ తెలీదు కానీ..అప్పుడు సాక్షిలో పనిచేసే వాళ్లకి తెలుసు. ఆ టైంలో చాలా టెన్షన్ గా ఉండేది. అతనేమో బీహార్.. నేను సౌత్. ఎవరి ఎంట్లోనైనా ఉండేదే కానీ.. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నందుకు రకరకాల కామెంట్స్ వినాల్సి వచ్చేది. మా ఆయనతో డేటింగ్ మొదలు పెట్టిన తరువాత నా లైఫ్ స్టైల్ మారింది. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా.. నాకు బిర్లా మందిర్ చూపించింది మాత్రం మా ఆయనే” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya Bharadwaj
  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj

Also Read

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

related news

Anasuya : శివాజీ చెప్పింది కరెక్ట్ యే కానీ… : అనసూయ

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

trending news

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

5 mins ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

1 hour ago
Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

2 hours ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

21 hours ago

latest news

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

16 mins ago
Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

2 hours ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

21 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version