అమ్మో అనసూయా ఏంటిలా ??

  • July 28, 2016 / 02:13 PM IST

హాట్ యాంకర్ టర్నడ్ యాక్ట్రెస్ అనసూయ ఈమధ్య “జబర్దస్త్” రీఎంట్రీ ఇచ్చాక ఇంతకుముందుకంటే గ్లామర్ క్వాంటీటీ కాస్త పెంచింది. కాస్త కాదు బాగానే పెంచింది. మొన్నామధ్య వైట్ డ్రెస్ లో మాంచి రోమాంచితమైన ఫోటోలు తీయించుకొని మీడియాలో హల్ చల్ చేసిన అనసూయ ఆ హడావుడి ఇంక తగ్గకముందే.. ఇంకాస్త హాట్ గా ఈ మారు తొడ సౌందర్యంతోపాటు యద సంపదను, నడుమండాలను కూడా బహిర్గిత పరుస్తూ మాంచి సెక్సీ ఫోటోస్ వదిలింది.

ఈ ఫోటోల ద్వారా అనసూయ ఏం చెప్పాలనుకుంటుందో తెలియదుకానీ.. మగాళ్ల మతులు మాత్రం అనసూయ యాదలోతుల్లోనూ ఇంకా చెప్పలేని ప్రదేశాల్లో చిక్కుకుపోతున్నాయి. మరి అనసూయ అందాలు ఇలా ఫోటోల్లోనేనా లేక సినిమాల్లోనూ చూసే అవకాశం ఏమైనా ఉంటుందా? లేక ఇలా ఫోటోల్లో చూసుకొనే తృప్తిపడాలా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus