Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » సంచలన కామెంట్స్ చేసిన అనసూయ

సంచలన కామెంట్స్ చేసిన అనసూయ

  • June 3, 2018 / 06:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంచలన కామెంట్స్ చేసిన అనసూయ

అందం.. అనసూయను విడదీయలేము. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది కాబట్టి. బుల్లితెరపై తన అందం, కవ్వించే మాట తీరుతో తెలుగు రాష్ట్రాల యువతని ఆకట్టుకుంది. సినీ ప్రముఖులను సైతం ఆకర్షించింది. వెండితెరపై గెస్ట్ పాత్రల్లోనే కాదు.. కీలక పాత్రల్లోనూ మెప్పిస్తోంది. క్షణం సినిమా తర్వాత ఆమె చేసిన మరో గుర్తుండిపోయే పాత్ర రంగమ్మత్త. రంగస్థలంలో తనకంటే ఎక్కువ వయసుండే రోల్లో జీవించేసింది. రామ్ చరణ్, సమంత, జగపతి బాబు.. తర్వాత అనసూయ గురించే ఎక్కువమంది చెప్పుకున్నారు. ఇలా ఆమె క్రేజ్ పెరగడంతో షాపింగ్ మాల్స్ యజమానులు ఆమెతో ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా వైజాక్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరైంది. ఆమెను చూసేందుకు అభిమానులు వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

ఇంతమంది ఫ్యాన్స్ ని చూసి అనసూయ సంతోషపడింది. కార్యక్రమం అనంతరం మీడియాతో ముచ్చటించింది. మీకు నచ్చిన హీరో ఎవరని అడిగితే.. “నేను ఎంతగానో అభిమానించే హీరో నా భర్తే” అని చెప్పింది. డ్రీమ్ రోల్ గురించి చెప్పమంటే .. తనకు ఎటువంటి డ్రీమ్ రోల్ లేదని స్పష్టం చేసింది. రంగమ్మత్త లా గుర్తింపు తెచ్చే కారెక్టర్లు మరిన్ని చేస్తే చాలని వెల్లడించింది. అలాగే హీరోయిన్స్ గురించి సంచల కామెంట్స్ చేసింది. తాను ఎందులోనూ హీరోయిన్‌కు తక్కువ కాదని, అలాగే ధైర్యంగా ముందుకెళ్లే ప్రతీ మహిళా ఓ హీరోయినేనని చెప్పింది. రంగస్థలం అనసూయ మంచి గుర్తింపుతో పాటు అనేక అవకాశాలను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సినిమాతో పాటు మరో నాలుగు చిత్రాలకు సైన్ చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anasuya in Rangasthalam
  • #Anasuya Latest Interview
  • #anasuya latest movies

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version