Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » అడ్వాంటేజ్….తీసుకుంటున్నావా??

అడ్వాంటేజ్….తీసుకుంటున్నావా??

  • March 2, 2016 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అడ్వాంటేజ్….తీసుకుంటున్నావా??

అందాల యాంకర్ అనసూయ..కాదు కాదు, అందాల నటి అనసూయ. నిజమే అనసూయ సినిమా ఫీల్డ్ కి వచ్చి చాలా కాలం అయ్యింది. కాకపోతే ఆమెకు సరైన బ్రేక్ దొరకలేదు. ఇక చేసేది ఏమీ లేక యాంకర్ గా సెటిల్ అయిపోయింది. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా ఒక ఊపు ఊపిన అనసూయకు అనుకోకుండా సొగ్గాడే చిన్ని నాయనాలో నాగ్ అవకాశం ఇచ్చాడు. ఇక అక్కడ నుంచి ఆమెకు మహర్దశ మొదలయ్యింది అనే చెప్పాలి. ఆ సినిమాలో మంచి పేరు వచ్చిన ఈ భామకు వెనువెంటనే క్షణం సినిమా భారీ హిట్ కొట్టడంతో, ఇక బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఆమె బిజీగా మారిపోయిందో. వెనువెంటనే ఆమెపై గాసిప్స్ మొదలయ్యాయి.

తొలుత వాటిని కొట్టి పడేసిన ఆమె ఆతరువాత ఒక సంఘటనతో షాక్ తిన్నదంటా….ఇంతకీ ఆ సంఘటన ఏంటి అంటే….సినిమా పరిశ్రమలో ఎవరికి వారు ఆమెపై అడ్వాంటేజ్ తీసుకుందాం అని ఆలోచిస్తున్న క్రమంలో భాగంగానే టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరో, అనసూయకి ఫుల్ సపోర్ట్ ని ఇస్తున్నాడంట. అనసూయకి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త పరిచయాలను, కొత్త ఆఫర్స్ ని ఇప్పించేందుకు తను ఎంతగానో సహాయం చేస్తున్నాడంట. అయితే ఇతగాడు రీసెంట్ గా అనసూయ పై అడ్వాంటేజ్ తీసుకుందామని ప్రయత్నించాడంట. కానీ ఆమె ఒప్పుకోకుండ వార్నింగ్ ఇచ్చిందంటా. ఫుల్ గా క్లాస్ పీకి ఎక్స్‌ట్రాస్ చెయ్యవద్దు అని చెప్పిందని టాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం….ఏది ఏమైనా…అనసూయ మంచి పని చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #anasuya latest movies
  • #Jabardasth

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 hour ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version