ఒక్కోసారి అనసూయను చూస్తే దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయ్యుండి తన బాడీ & షేప్ ఎలా మైంటైన్ చేస్తుందో ఆమెకే తెలియాలి. యాంకర్ గా అనసూయకు ఉన్న ఫాలోయింగ్ కంటే ఆమె బ్యూటీకి ఉన్న ఫాలోయింగే ఎక్కువ. ఆ ఫాలోయింగ్ ఆమెను స్టార్ యాంకర్ ను చేసింది, సినిమాల్లో వరుసబెట్టి ఆఫర్లు కట్టబెట్టింది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్, అవసరమైతే ఆ గ్లామర్ ను వెండితెరపై ఆరబోయగల సత్తా పుష్కలంగా ఉన్న అనసూయ కేవలం ఏజ్ ఫ్యాక్టర్ వల్ల సినిమాల్లో వెనుకబడిపోయింది.
ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఆమె గ్లామర్ ఈమధ్య రోజురోజుకూ పెరుగుతొంది. కుర్రకారు వేడెక్కేలా, కుర్ర హీరోయిన్లు సైతం కుళ్ళుకునేలా అనసూయ అందాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జబర్దస్త్ షో హోస్ట్ గా ఆమె లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ఆమె లాంగ్ గౌన్ లో దర్శనమిచ్చింది. క్లివేజ్ తో కనువిందు చేస్తున్న ఆమె నాభి అందాలు టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ గా మారాయి. అపురూప సౌందర్యవతిలా అగుపిస్తున్న అనసూయ అందాలను ఆస్వాదించేందుకు రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు.
అనసూయ ఫ్యాన్స్ కి ఈ గ్లామర్ డోస్ మస్త్ జబర్దస్త్. ప్రస్తుతం అనసూయ “థ్యాంక్ యు బ్రదర్” అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొంటోంది.