Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ పక్కన ఆడిపాడనున్న యాంకర్ అనసూయ

పవన్ కళ్యాణ్ పక్కన ఆడిపాడనున్న యాంకర్ అనసూయ

  • December 26, 2016 / 09:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ పక్కన ఆడిపాడనున్న యాంకర్ అనసూయ

టాలీవుడ్ హీరోయిన్లతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అందాల యాంకర్ అనసూయకి ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. బుల్లి తెరలో ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఈ భామకు పవన్ కళ్యాణ్ సరసన డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. అత్తారింటికి దారేది సినిమాలో పాటలో డ్యాన్స్ చేయమని త్రివిక్రమ్ అడిగినా చేయనని చెప్పింది. పవన్ పవర్ లేట్ గా తెలుసుకొని ఈ సారి ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దని భావించి అడిగిన వెంటనే ఒప్పుకుంది. డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పొల్లాచి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రం బృందం నిన్న అనసూయను కలిసింది.

ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటించాలని కోరింది. ఈ అందాల యాంకర్ వెంటనే ఒప్పేసుకుంది. త్వరలో భారీ సెట్ లో ఈ సాంగ్ ని చిత్రీకరించనున్నారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో కింగ్ నాగార్జున తో చిందులు వేసిన అనసూయ రీసెంట్ గా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. వీటన్నింటికంటే పవన్ సాంగ్ లో మరింత హాట్ గా ఉంటుందని సమాచారం. మాస్ ఆడియన్స్ పిచ్చెక్కించేలా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అదిరిపోయే పాటను సిద్ధంచేసినట్లు తెలిసింది. ఆ సొగసైన పాటను చూడాలంటే ఉగాది వరకు ఆగాలిసిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj Movies
  • #Anasuya Latest Images
  • #anasuya latest movies
  • #Pawan Kalayan

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 hour ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version