Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ‘రంగమ్మత్త’ రోల్ చేయడానికి ఒప్పుకోని సీనియర్ హీరోయిన్!

‘రంగమ్మత్త’ రోల్ చేయడానికి ఒప్పుకోని సీనియర్ హీరోయిన్!

  • July 22, 2021 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రంగమ్మత్త’ రోల్ చేయడానికి ఒప్పుకోని సీనియర్ హీరోయిన్!

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ‘నాన్ బాహుబలి’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఆర్టిస్ట్ కు మంచి పేరొచ్చింది. ఇక ఈ చిత్రంలో అందరికీ గుర్తుండి పోయే పాత్రల్లో ‘రంగమ్మత్త’ క్యారెక్టర్ కూడా ఒకటి. ఈ పాత్ర హాట్ యాంకర్ అనసూయ చేయడం జరిగింది. ఈ పాత్ర చేసిన అనసూయ పై ప్రశంసల వర్షం కూడా కురిసింది.

అయితే ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఈ పాత్రకి దర్శకుడు సుకుమార్ మొదట అనసూయను అనుకోలేదట. సీనియర్ హీరోయిన్ రాశి ను అనుకున్నాడట. ఈ పాత్రకోసం ఆమెను సంప్రదించగా.. ‘తొడల వరకూ చీర కట్టుకుని ఉండడం.. నా వల్ల కాదు. అది నాకు సెట్ అవ్వడండి. చీర కట్టుకోవడం.. చుడిదార్ కట్టుకోవడం అయితే నాకు ఓకే కానీ.. ఇలా నా వల్ల కాదు.

Raasi anasuya rangasthalam

ఆ పాత్ర అలా డిమాండ్ చేస్తుంది. కానీ నేను చేయలేను’ అని సుకుమార్ తో చెప్పిందట రాశి. ఈ విషయాన్ని ఇటీవల ‘అలీతో సరదాగా’ షోలో చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #raasi
  • #Rangasthalam Movie

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

7 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

7 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

10 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

13 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

16 hours ago

latest news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

4 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

6 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

7 hours ago
Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version