Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » అనసూయ మేకప్ లెస్ పిక్స్ లో అంత మీనింగ్ ఉందా..!

అనసూయ మేకప్ లెస్ పిక్స్ లో అంత మీనింగ్ ఉందా..!

  • November 24, 2022 / 01:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయ మేకప్ లెస్ పిక్స్ లో అంత మీనింగ్ ఉందా..!

‘జబర్దస్త్’ తో భీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారి గురించి చెప్పుకుంటే.. ఆ లిస్ట్ లో అనసూయ గురించి ఫస్ట్ చెప్పుకోవాలి. ‘జబర్దస్త్’ షోలో కామెడీ స్కిట్ ల సంగతి ఎలా ఉన్నా… ఈమె గ్లామర్ షోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేది. ప్రతి స్కిట్స్ వాళ్ళు ఈమె గ్లామర్ పై డబుల్ మీనింగ్ వ్యక్తమయ్యేలా సెటైర్లు వేయడం కూడా మనం చూశాం. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం మొదలు పెట్టాక.. ఆమె నిత్యం ట్రోలింగ్ కి గురయ్యేది.

ఆమె వేసుకునే డ్రెస్సులు గురించి ఆమెను తిట్టిపోసేవారు నెటిజన్లు.ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వీక్షించే షోలలో అలాంటి అసభ్యకరమైన దుస్తులు ఏంటి? అంటూ కామెంట్లు చేసేవారు. మేకర్స్ కు కావాల్సింది టి.ఆర్.పి. అది అనసూయ గ్లామర్ వల్లే ఎక్కువగా వచ్చేది అని వాళ్ళు నమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఆమెతో అలాంటి డ్రెస్సులు వేయించేవారు. సినిమాల్లో నటించడం మొదలు పెట్టినప్పుడు మాత్రం… ఆమె గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చింది.

రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో అయితే డీగ్లామరస్ గా కూడా నటించింది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా అనసూయని ట్రోల్ చేసేవారు నెటిజన్లు. చాలా కాలం అనసూయ వాళ్ళతో ఫైట్ చేసింది. కొన్ని సార్లు బాధతో, మరికొన్ని కోపంతో వారి పై దండయాత్రకు దిగింది. ‘ఆంటీ’ అనే టాపిక్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు అనసూయ ట్రోలింగ్ కు దూరంగా ఉంటుంది. ఎక్కువగా తన భర్త, పిల్లలతో దిగిన ఫోటోలు మాత్రమే షేర్ చేస్తుంది. తాజాగా ఆమె మేకప్ లేకుండా సాదా సీదా చుడిదార్ లో దిగిన ఫోటోలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more

1

2

3

4

5

6

7

8

9

10

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

37 mins ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

43 mins ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

17 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

21 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version