జబర్దస్త్ షోను కామెడీ కోసం చూసేవారికంటే.. అనసూయను చూడడం కోసం చూసేవారి సంఖ్య ఎక్కువ అని చెబితే అతిశయోక్తి అనిపించొచ్చు కానీ.. అదే నిజం. బుల్లితెరపై ఆమె అందాలు అలాంటివి. రకరకాల డ్రెస్సుల్లో వీక్షకులను తనదైన శైలిలో సంతృప్తిపరుస్తూ.. ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకొంది. అయితే.. ఈ కరోనా కారణంగా ఇదివరకటిలా చిట్టిపొట్టి బట్టలు వేసుకొని.. నడుమందాలు, యద ఎత్తులు చూపించి కవ్వించే అనసూయ ఇప్పుడు నిండైన దుస్తుల్లో మాత్రమే దర్శనమిస్తుండడంతో ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆమె గ్లామర్ ను మిస్ అవుతున్నారు.
ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న అనసూయ తన అభిమానుల కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా అలరించడం మొదలెట్టింది. రీసెంట్ గా అనసూయ యోగా చేస్తున్న వీడియోను ఇన్స్టాలో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో అనసూయ చేస్తున్న యోగా కంటే ఆమె తేరిపార చూసిన జనాలే ఎక్కువ. దాంతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. ఇక సదరు వీడియోలు, ఫోటోలు చూసి సొంగ కార్చని కుర్రాడు లేడంటే నమ్మండి.
మొత్తానికి అనసూయ మాత్రం తన అభిమానులు ఎన్నడూ నిరాశచెందకుండా బాగానే జాగ్రత్తపడుతోంది. ఈ వయసులోనే అనసూయ ఈ స్థాయిలో అలరిస్తుంటే.. ఇంకాస్త ముందు నుంచే ఇండస్ట్రీలో ఉండుంటే.. ఈపాటికి దుమ్ము దులిపేసేది రంగమ్మత్త.