Anasuya: యాంకర్ అనసూయ బోల్డ్ డ్యాన్స్ వీడియో వైరల్..!

  • June 21, 2022 / 10:26 AM IST

అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు . ఓ పక్క బుల్లితెరపై మరో పక్క వెండితెర పై ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. తన గ్లామర్ తో చూపు తిప్పుకోకుండా చేయడంలో ఈమెకి ఈమెనే సాటి. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షో చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలకు బోలెడన్ని లైక్ లు షేర్ లు పడుతుంటాయి. అనసూయకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా ఖాతాల్లోనూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు.

నాలుగు పదుల వయసుకి దగ్గరగా ఉన్నా ఈమె ఆ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తుంది.. నిజంగా ఈమె ఇద్దరు పిల్లల తల్లేనా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతుంటారు.ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బుల్లి నిక్కర్లో అనసూయ తన థైస్ అందాలను చూపిస్తూ.. బోల్డ్ డాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఈ వీడియోకి డ్యాన్స్ మూమెంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.ఆడియో వినపడటం లేదు.తాను ఏ పాటకు డ్యాన్స్ చేసిందో చెప్పుకోవాలన్నట్టు ఈ వీడియోను పోస్ట్ చేసింది అనసూయ. ప్రతి షో కోసం డాన్స్ రిహార్సల్స్ చేస్తుంటుంది అనసూయ. అందులో భాగంగానే ఈ వీడియో చేసినట్టు స్పష్టమవుతుంది. అనసూయ పక్కన మరో అమ్మాయి కూడా ఆడియన్స్ చేస్తుంది. బహుశా ఈమెకు ట్రైనర్ అయ్యుంటుంది అని నెటిజన్లు భావిస్తున్నారు. మరి అనసూయ ఏ పాటకి డ్యాన్స్ చేసింది అనే విషయం తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus