Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మళ్ళీ నెటిజెన్ల పై మండిపడ్డ అనసూయ.. పోలీసులకు కంప్లైంట్..!

మళ్ళీ నెటిజెన్ల పై మండిపడ్డ అనసూయ.. పోలీసులకు కంప్లైంట్..!

  • February 10, 2020 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ నెటిజెన్ల పై మండిపడ్డ అనసూయ.. పోలీసులకు కంప్లైంట్..!

సోషల్ మీడియా పెరిగిన తర్వాత కొందరు అతి ఉత్సాహం కలిగిన నెటిజన్లు అసభ్య పదజాలాలతో సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలతో పాటు .. వస్త్రాలంకారణ మీద కూడా వారు కామెంట్స్ చేస్తూ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎక్కువ హీరోయిన్లను అలాగే కొందరు ఆర్టిస్ట్ లను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు లైవ్ పెడితే చాలు రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

Anchor Anasuya Filed Police Complaint1

అనసూయ, రష్మీ వంటి యాంకర్లను వీరు గతంలో ఇబ్బంది పెట్టారు. దానికి వీళ్ళు మండిపడుతూ కౌంటర్ లు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అనసూయ, అనుష్క లపై అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ పోస్ట్ లు పెట్టే ఓ వెబ్ సైట్.. అనసూయ కంట పడింది. ఇది చూసిన అనసూయ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. అంతేకాదు ట్విట్టర్ లో ఇలాంటి అసభ్యకరమైన పేజ్ గురించి చింతిస్తూ.. వారికి లేక కూడా రాసింది. దానికి వారు కూడా వెంటనే ఈ విషయం పై యాక్షన్ తీసుకుంటామని జవాబిచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anchor Anasuya Filed Police Complaint2
Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuay
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

trending news

16 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

17 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

17 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

17 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

17 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

19 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

20 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

21 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

22 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version