Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » యాంకర్ అనసూయకు కోపం కలిగించిన ప్రశ్న ఏంటి?

యాంకర్ అనసూయకు కోపం కలిగించిన ప్రశ్న ఏంటి?

  • November 30, 2016 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాంకర్ అనసూయకు కోపం కలిగించిన ప్రశ్న ఏంటి?

బుల్లితెరలోని అడల్ట్ కామెడీ షో ద్వారా హీరోయిన్ల రేంజ్ లో యాంకర్ అనసూయ అభిమానులను సంపాదించుకుంది. హైట్ గా ఉండే ఈ భామ షార్ట్ డ్రస్సులు వేసుకొని యాంకరింగ్ చేస్తుంటే కుర్రోళ్లంతా టీవీలకు అతుక్కుపోయారు. ఆ క్రేజ్ తో అనేక సినిమా ఆఫర్లు వచ్చినా ఆమె వాటిని తిరస్కరించింది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఆడిపాడే ఛాన్స్ వచ్చిన వదులుకుంది. అటువంటి హాట్ భామ మన్మధుడు నాగార్జున పిలవగానే సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో డ్యాన్సులతో దుమ్మురేపింది. క్షణం సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం అనసూయ విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ “అనసూయ.. అనసూయ” అని వెంటపడే పాటను రీసెంట్ గా విదేశాల్లో షూట్ చేశారు. ఈ చిత్రీకరణ ముగించుకొని హైదరాబాద్ కి వచ్చిన జబర్దస్త్ యాంకర్ అభిమానులతో సోషల్ మీడియా వేదికపై ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. అయితే ఒక అభిమాని మీరు ఐటెం సాంగ్ చేస్తున్నారా? అని అడిగేసరికి అనసూయకు ఎక్కడలేని కోపం వచ్చింది. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “మేము ఎంతో కష్టపడి స్పెషల్ సాంగ్ చేస్తే.. దాన్ని చీప్ గా ఐటెం అంటారా? ” అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ఐటెం సాంగ్ చేస్తూ అలా పిలిచినందుకు కోప్పడ్డ అనసూయను చూసి.. ఏంటో ఈ విడ్డూరం అంటూ నెటిజనులు నవ్వుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya
  • #hero Sai Dharam Tej
  • #Jabardast Comedy Show
  • #nagarjuna

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version