Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఇది కూడా పబ్లిసిటీ లో భాగమేనా?

ఇది కూడా పబ్లిసిటీ లో భాగమేనా?

  • May 4, 2017 / 10:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇది కూడా పబ్లిసిటీ లో భాగమేనా?

బుల్లి తెరపై ప్రసారం అవుతున్న జబర్దస్థ్ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయ్యింది. ప్రోగ్రామ్ స్టార్ అయ్యీ ఎన్నో ఏళ్లు కావస్తున్నా, ఇప్పటికీ టాప్ రేటింగ్స్ తో దుమ్ము దులిపేస్తుంది. అయితే అలాంటి ప్రోగ్రామ్ కోసం వారం మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు మన ప్రేక్షకులు. ఇదిలా ఉంటే మరో పక్క అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ ప్రోగ్రామ్ పై శెటైర్స్ కూడా భారీగానే పడుతూ ఉంటాయి. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే, జబర్ధస్త్ కామెడీ షోలో ఈ మద్య కొన్ని డబల్ మీనింగ్ స్కిట్స్ వస్తున్న విషయం తెలిసింది. ఇలాంటి స్కిట్స్ పై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్న తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అందులో నటించే నటులు. అయితే యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ,రష్మీల పై కూడా కొంద మంది జబర్ధస్త్ టీమ్ లీడర్స్ సెటైర్లు వేయడమే కాకుండా డబల్ మీనింగ్ మాటలు కూడా మాట్లాడుతున్నారు. తాజాగా అనసూయ మహేష్ పై మండిపడటమే కాకుండా బండ బూతులు కూడా తిట్టింది.

కారణం ఏంటి అంటే ఓ ప్రోగ్రామ్ లో మహేష్ ఉన్నట్టుండి అనసూయతో డబల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు, దీంతో చిర్రెత్తుకొచ్చిన అనసూయ ఇలాంటి మరోసారి రిపీట్ అయితే బాగుండదని, పళ్లు రాలుతాయ్ అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.  అంతే కాదు అందరూ చూస్తుండగానే బండ బూతులు తిట్టింది. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ అసలు ట్విష్ట్ ఇక్కడే ఉంది, అసలే ఈ మద్య ఇలాంటి చీప్ ట్రిక్స్ బాగా ఎక్కువ అయిపోయిన నేపధ్యంలో ఏది ఎంతవరకూ నిజమో అర్ధంకాక నెటిజన్లు, ఇదంతా స్కిట్ లో భాగమే అని లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా నాగ బాబు, రోజా ఒక టీమ్ తో గొడవ పడినట్లు, కట్ చేస్తే అదంతా స్కిట్ లో భాగం అని నమ్మించడంతో, నిజంగా ఒకవేళ ఏదైనా జరిగినా ఆది కూడా స్కిట్ లో భాగం అనే అనుకూనేలా అయిపోయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #jabardasth Comedy show
  • #mahesh

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

56 mins ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

2 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

6 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

20 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

21 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

13 mins ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

25 mins ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

24 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version