Anasuya: అటెన్షన్ కోసమే అనసూయ ఇలా చేస్తున్నారా.. ఫోటోలు వైరల్!

  • May 9, 2023 / 02:17 PM IST

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ అనసూయ.ఈ కార్యక్రమానికి ముందు ఈమె పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా సినిమా అవకాశాలు రావడంతో అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంది తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే కొన్నిసార్లు అనసూయ చేసే ట్వీట్స్ కారణంగా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. ఇక అనసూయ విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎలాంటి వివాదాలకు కారణం అవుతున్నాయో మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. ఇలా రెండు రోజులుగా అనసూయ,విజయ్ ఫాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా తన భర్తతో కలిసి జిమ్ లో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా విజయ్ దేవరకొండ గురించి (Anasuya) అనసూయ పోస్ట్ చేసిన తర్వాత భర్తతో కలిసి జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో అనసూయ ఉదేశపూర్వకంగానే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ ఆ టెన్షన్ అవుతున్నారా కావాలనే ఇలా చేస్తున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అనసూయ మాత్రం పరోక్షంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus