Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అప్పట్లో అనసూయ ఆ హీరోపై మనసుపడిందట

అప్పట్లో అనసూయ ఆ హీరోపై మనసుపడిందట

  • April 29, 2020 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పట్లో అనసూయ ఆ హీరోపై మనసుపడిందట

తెలుగు రాష్ట్రాలలో అనసూయ అంటే తెలియని వాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో. దాదాపు స్టార్ హీరోయిన్స్ కి దగ్గరగా ఈమె పాపులారిటీ ఉంటుంది. జబర్దస్త్ ద్వారా సూపర్ ఫేమస్ అయిన అనసూయ గ్లామర్ ఆ షోకి మరో ఆకర్షణ. జబర్ధస్త్ షోతో వచ్చిన ఇమేజ్ ఆమెను యాక్ట్రెస్ గా కూడా మార్చింది. అనేక సినిమాలలో ప్రాధాన్యం ఉన్న క్యారక్టర్ రోల్స్ చేస్తున్న అనసూయ అప్పుడప్పుడూ హీరోయిన్ గా కూడా నటిస్తుంది. గత ఏడాది కథనం అనే మూవీ విడుదల కాగా ఆ చిత్రంలో అనసూయ హీరోయిన్ గా చేశారు.

ఇక రంగస్థలం సినిమాలో రంగంమత్త రోల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. హీరోయిన్ గా కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అనసూయను నచ్చిన హీరో ఎవరని అడుగగా ఆసక్తికర సమాధానం చెప్పారు. అనసూయను మీకు నచ్చిన మనసుపడిన హీరో ఎవరని అడుగగా ఠక్కున సీనియర్ హీరో అర్జున్ అని చెప్పింది. జెంటిల్ మెన్ మూవీ చూసిన అనసూయ ఆయనంటే అమితమైన అభిమానం పెంచుకుందట. ఆయన నటించిన ఒకే ఒక్కడు కూడా ఆమెకు ఇష్టమైన సినిమా అని చెప్పుకొచ్చింది.

Anasuya Ropled For A Bold Role1

గ్రేట్ డైరెక్టర్ శంకర్ తన మొదటి చిత్రంగా అర్జున్ తో జెంటిల్ మెన్ మూవీ చేశారు. 1993 లో వచ్చిన ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. విడుదలైన అన్ని భాషలలో విజయం సాధించింది. మరి ఆ సినిమాలో అర్జున్ టు షేడ్స్ క్యారెక్టర్ లో చూసి అనసూయ పెద్ద ఫ్యాన్ అయిపోయిందట. ప్రస్తుతం అనసూయ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో కీలక రోల్ చేస్తుంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya
  • #Actress Anasuya
  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

10 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

11 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

8 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

11 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version