Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అందుకే ‘కథనం’ సినిమా చేశాను : అనసూయ

అందుకే ‘కథనం’ సినిమా చేశాను : అనసూయ

  • August 8, 2019 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే ‘కథనం’ సినిమా చేశాను : అనసూయ

‘జబర్దస్త్’ షోలో తన గ్లామర్ తో కుర్రకారుకి సైతం నిద్ర లేకుండా చేసి మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది హాట్ యాంకర్ అనసూయ. ఓ వైపు బుల్లితెర పై యాంకర్ గా చేస్తూనే మరోపక్క తనకు సూటయ్యే క్యారెక్టర్స్ ను ఎంచుకుని సినిమాల్లో కూడా రాణిస్తుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘ఎఫ్2’ ‘యాత్ర’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ చిత్రాలు సక్సెస్ అవ్వడం.. ఈమె పాత్రకు కూడా మంచి స్పందన లభించడంతో అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కథనం’.

anasuya-kathanam-movie-teaser-release-date-fixed

ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ… ‘ఈ చిత్రం కోసం ఏకంగా 12 రిజెక్ట్ చేశానంటూ’ ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. అనసూయ మాట్లాడుతూ.. ” ‘కథనం’ చిత్రం చేయడానికి ముందు 12 కథల్ని విన్నాను. కానీ అవేమి నచ్చక రిజెక్ట్ చేశాను. ఈ సినిమా ఎందుకు చేసాను అనేది.. సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఇది కాకుండా మరో సినిమా కూడా చేశాను. అదొక డిఫటెంట్ ఎక్స్ పీరియన్స్. ఆ సినిమా కూడా త్వరలోనే థియేటర్స్ కి రాబోతుంది. అంతకంటే ఆ సినిమా గురించి ఇప్పుడు ఏం చెప్పలేను. అన్ని వివరాలు ప్రొడక్షన్ హౌస్ నుండీ వస్తాయి. ‘కథనం’ సినిమాలో నేను ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ఇంకా చాలా మంది నటీ నటులు పనిచేశారు. అయితే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే భాద్యత మాత్రం నామీదే ఉంది. అందుకే మీడియా ముందుకొచ్చాను. సినిమా చూసాక సోషల్ మీడియా ద్వారా నన్ను ట్యాగ్ చేస్తూ ‘ఫీడ్ బ్యాక్’ ఇవ్వాలి” అంటూ కోరింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #F2
  • #Kathanam Movie
  • #Kshanam Movie

Also Read

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

related news

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

trending news

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

6 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

6 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

20 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

3 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version