Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » డైరెక్టర్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్న హాట్ యాంకర్

డైరెక్టర్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్న హాట్ యాంకర్

  • January 19, 2019 / 07:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్న హాట్ యాంకర్

హాట్ యాంకర్ అనసూయ ఇటీవల “ఎఫ్ 2” సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న అనసూయ.. తాజాగా మరో సినిమా సైన్ చేసిందని తెలుస్తోంది. “పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది?” చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా విజయ్ దేవరకొండ నిర్మించనున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో కథానాయికగా అనసూయను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విజయ్ దేవరకొండ ప్రారంభించిన సొంత నిర్మాణ సంస్థ “కింగ్ ఆఫ్ ది హిల్” బ్యానర్ పై రూపొందనున్న మొదటి సినిమా ఇది. చాలా క్రేజీ సబ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అనసూయ హీరోయిన్ అనేసరికి నిన్నమొన్నటివరకూ లేని అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. షామీర్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రం మరో రెండు నెలల్లో రెగ్యులర్ షూట్ కి వెళ్లనుంది. ఇకపోతే.. అనసూయ ఇటీవల ఓ భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ఆ భారీ ప్రొజెక్ట్ ను రిజెక్ట్ చేసి మరీ ఈ చిన్న సినిమా ఒకే చేయడానికి రీజన్ ఏమిటో రంగమ్మత్తే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya
  • #Director Tharun Bhascker
  • #pelli choopulu director

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

5 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

5 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

7 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

7 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

8 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

5 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

8 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

10 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

10 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version