Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న యాంకర్ ఝాన్సీ

చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న యాంకర్ ఝాన్సీ

  • November 12, 2016 / 07:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న యాంకర్ ఝాన్సీ

బుల్లి తెర పై టాప్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఝాన్సీ ప్రస్తుతం సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరుస్తోంది. ఆమెను ఓ వ్యక్తి తాకరాని చోట తాకాడట. ఈ విషయాన్నీ ఝాన్సీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. “నేను పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో ఓ కాస్ట్యూమ్ డిజైనర్ నన్ను చెప్పుకోలేని చోట తాకాడు. నేను అప్పుడు కోపాన్ని ఆపుకోలేక పోయాను. నోటికి వచ్చినట్లు తిట్టేశాను” అని చెప్పింది. అప్పుడు ఝాన్సీ వయసు పద్దెనిమిదేళ్లు. ఆ వయసులోనే భయపడకుండా తప్పు చేసిన వ్యక్తిని అందరి ముందు నిలబెట్టినట్లు వివరించింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ” విప్లవ నటుడు ఆర్ . నారాయణమూర్తి తో కూడా నాకు విభేదాలు ఉన్నాయి. సినిమాలో నా క్యారెక్టర్ ని చంపేసి అవమానించాడు. ఎందుకని అడిగితే నేను సెట్లో అందరితో నవ్వుతూ ఉన్నానని, కోపముతో అలా చేసానని చెప్పాడు. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను అతడితో మాట్లాడటం లేదు” అని వెల్లడించింది. మహిళలను తక్కువ చేసి మాట్లాడే మనుషులన్నా, సినిమాలో క్యారక్టర్స్ అన్నా తనకి ఇష్టముండదని స్పష్టం చేసింది. భర్త జోగి నాయుడు కి విడాకులు ఇచ్చి పాపతో బతుకున్న ఈమె ప్రస్తుతం మహిళలను చైతన్య పరిచే టీవీషోలు చేస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Jhansi
  • #Etv
  • #jogi naidu
  • #r narayana murthy

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

6 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

5 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

6 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

7 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version